Luke · chapter 11 · verse 47
Luke 11:47 in Telugu
అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు.
Ayyo, mee pitarulu champina pravaktala samaadhulanu meeru kattinchuchunnaaru.
Luke 11:47 in English
- King James Version (KJV)
- Woe unto you! for ye build the sepulchres of the prophets, and your fathers killed them.
- World English Bible (WEB)
- Woe to you! For you build the tombs of the prophets, and your fathers killed them.
- American Standard Version (ASV)
- Woe unto you! for ye build the tombs of the prophets, and your fathers killed them.
- Bible in Basic English (BBE)
- A curse is on you! for you make resting-places for the bodies of the prophets, but your fathers put them to death.
- Darby Translation (DBY)
- Woe unto you, for ye build the sepulchres of the prophets, but your fathers killed them.
- Webster's Bible (WBS)
- Woe to you! for ye build the sepulchers of the prophets, and your fathers killed them.
- Young's Literal Translation (YLT)
- 'Woe to you, because ye build the tombs of the prophets, and your fathers killed them.
Read in context
- 45అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు బోధకుడా, యీలాగు చెప్పి మమ్మునుకూడ నిందించుచున్నావని ఆయ నతో చెప్పగా
- 46ఆయన అయ్యో, ధర్మ శాస్త్రోపదేశకులారా, మోయ శక్యముకాని బరువులను మీరు మనుష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు.
- 47అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు.
- 48కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించు చున్నారు; వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు.
- 49అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగా నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును.
Cross references
- 1 Thessalonians 2:15 1 థెస్సలొనీకయులకు 2:15ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడు సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి,
- Acts 7:51 అపొస్తలుల కార్యములు 7:51ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లనివారలారా, మీ పితరులవలె మీరును ఎల్లప్పుడు పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు.
- Matthew 23:29–33 మత్తయి 23:29–33అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధులను కట్టించుచు, నీతి మంతుల గోరీలను శృంగారించుచు మనము మన పితరుల దినములలో ఉండినయెడల ప్రవక్తల మరణ విషయములో వారితో పాలివారమై యుండక పోదుమని చెప్పుకొందురు. అందువలననే మీరు ప్రవక్తలను చంపినవారి కుమారులై యున్నారని మీ మీద మీరే సాక్ష్యము చెప్పుకొనుచున్నారు. మీరును మీ పితరుల పరిమాణము పూర్తి చేయుడి. సర్పములారా, సర్పసంతానమా, నరకశిక్షను మీ రేలాగు తప్పించుకొందురు?