Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 11 · verse 49

Luke 11:49 in Telugu

అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగా నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును.

Anducheta devuni jnyaanamu cheppina demanagaa nenu vaariyoddaku pravaktalanu apostalulanu pampudunu.

Luke 11:49 in English

King James Version (KJV)
Therefore also said the wisdom of God, I will send them prophets and apostles, and [some] of them they shall slay and persecute:
World English Bible (WEB)
Therefore also the wisdom of God said, ‘I will send to them prophets and apostles; and some of them they will kill and persecute,
American Standard Version (ASV)
Therefore also said the wisdom of God, I will send unto them prophets and apostles; and [some] of them they shall kill and persecute;
Bible in Basic English (BBE)
For this reason the wisdom of God has said, I will send them prophets and teachers, and to some of them they will give death and cruel pains;
Darby Translation (DBY)
For this reason also the wisdom of God has said, I will send to them prophets and apostles, and of these shall they kill and drive out by persecution,
Webster's Bible (WBS)
Therefore also said the wisdom of God, I will send them prophets and apostles, and [some] of them they will slay and persecute:
Young's Literal Translation (YLT)
because of this also the wisdom of God said: I will send to them prophets, and apostles, and some of them they shall kill and persecute,

Read in context

  1. 47అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు.
  2. 48కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించు చున్నారు; వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులు కట్టించుదురు.
  3. 49అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగా నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును.
  4. 50వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు.
  5. 51కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరము నకును మధ్యను నశించిన జెకర్యా రక్తమువరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు; నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పు చున్నాను.
Read all of Luke 11

Cross references

Luke 11:49 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.