Luke · chapter 12 · verse 34
Luke 12:34 in Telugu
మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును.
Mee dhanamekkada unduno akkadane mee hrudayamu undunu.
Luke 12:34 in English
- King James Version (KJV)
- For where your treasure is, there will your heart be also.
- World English Bible (WEB)
- For where your treasure is, there will your heart be also.
- American Standard Version (ASV)
- For where your treasure is, there will your heart be also.
- Bible in Basic English (BBE)
- For where your wealth is, there will your heart be.
- Darby Translation (DBY)
- For where your treasure is, there also will your heart be.
- Webster's Bible (WBS)
- For where your treasure is, there will your heart be also.
- Young's Literal Translation (YLT)
- for where your treasure is, there also your heart will be.
Read in context
- 32చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది
- 33మీకు కలిగినవాటిని అమ్మి ధర్మము చేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి; అక్కడికి దొంగరాడు, చిమ్మెటకొట్టదు
- 34మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును.
- 35మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి.
- 36తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురు చూచు మనుష్యులవలె ఉండుడి.
Cross references
- Matthew 6:21 మత్తయి 6:21నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము ఉండును.
- Colossians 3:1–3 కొలొస్సయులకు 3:1–3మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది.
- Philippians 3:20 ఫిలిప్పీయులకు 3:20మన పౌరస్థితి పరలోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము.