Luke · chapter 12 · verse 38
Luke 12:38 in Telugu
మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను (ఏ దాసులు) మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు.
Mariyu atadu rendava jaamuna vachchinanu moodava jaamuna vachchinanu (e daasulu) melakuvagaa unduta kanugonuno aa daasulu dhanyulu.
Luke 12:38 in English
- King James Version (KJV)
- And if he shall come in the second watch, or come in the third watch, and find [them] so, blessed are those servants.
- World English Bible (WEB)
- They will be blessed if he comes in the second or third watch and finds them so.
- American Standard Version (ASV)
- And if he shall come in the second watch, and if in the third, and find [them] so, blessed are those [servants].
- Bible in Basic English (BBE)
- And if he comes in the second division of the night or in the third, and they are watching for him, happy are those servants.
- Darby Translation (DBY)
- And if he come in the second watch, and come in the third watch, and find [them] thus, blessed are those [bondmen].
- Webster's Bible (WBS)
- And if he shall come in the second watch, or come in the third watch, and find [them] so, blessed are those servants.
- Young's Literal Translation (YLT)
- and if he may come in the second watch, and in the third watch he may come, and may find [it] so, happy are those servants.
Read in context
- 36తమ ప్రభువు పెండ్లివిందునుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురు చూచు మనుష్యులవలె ఉండుడి.
- 37ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
- 38మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను (ఏ దాసులు) మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు.
- 39దొంగయే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసినయెడల అతడు మెలకువగా ఉండి, తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి.
- 40మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను.
Cross references
- 1 Thessalonians 5:4–5 1 థెస్సలొనీకయులకు 5:4–5సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారుకారు. మీరందరు వెలుగు సంబంధులును పగటి సంబంధులునై యున్నారు; మనము రాత్రివారము కాము, చీకటివారముకాము.
- Matthew 25:6 మత్తయి 25:6అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను.