Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 12 · verse 40

Luke 12:40 in Telugu

మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను.

Meeru anukonani gadiyalo manushyakumaarudu vachchunu ganuka meerunu siddhamugaa undudani cheppenu.

Luke 12:40 in English

King James Version (KJV)
Be ye therefore ready also: for the Son of man cometh at an hour when ye think not.
World English Bible (WEB)
Therefore be ready also, for the Son of Man is coming in an hour that you don’t expect him.”
American Standard Version (ASV)
Be ye also ready: for in an hour that ye think not the Son of man cometh.
Bible in Basic English (BBE)
So be ready: for the Son of man is coming at a time when you are not looking for him.
Darby Translation (DBY)
And ye therefore, be ye ready, for in the hour in which ye do not think [it], the Son of man comes.
Webster's Bible (WBS)
Be ye therefore ready also: for the Son of man cometh at an hour when ye think not.
Young's Literal Translation (YLT)
and ye, then, become ye ready, because at the hour ye think not, the Son of Man doth come.'

Read in context

  1. 38మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను (ఏ దాసులు) మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు.
  2. 39దొంగయే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసినయెడల అతడు మెలకువగా ఉండి, తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి.
  3. 40మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను.
  4. 41అప్పుడు పేతురు ప్రభువా, యీ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోను చెప్పుచు న్నావా? అని ఆయన నడుగగా
  5. 42ప్రభువు ఇట్లనెను తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు, యజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు?
Read all of Luke 12

Cross references

Luke 12:40 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.