Luke · chapter 13 · verse 12
Luke 13:12 in Telugu
యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి
Yesu aamenu choochi, rammani pilichi ammaa, nee balaheenatanundi vidudala pondi yunnaavani aameto cheppi
Luke 13:12 in English
- King James Version (KJV)
- And when Jesus saw her, he called [her to him], and said unto her, Woman, thou art loosed from thine infirmity.
- World English Bible (WEB)
- When Jesus saw her, he called her and said to her, “Woman, you are freed from your infirmity.”
- American Standard Version (ASV)
- And when Jesus saw her, he called her, and said to her, Woman, thou art loosed from thine infirmity.
- Bible in Basic English (BBE)
- And when Jesus saw her, he said to her, Woman, you are made free from your disease.
- Darby Translation (DBY)
- And Jesus, seeing her, called to [her], and said to her, Woman, thou art loosed from thine infirmity.
- Webster's Bible (WBS)
- And when Jesus saw her, he called [her to him] , and said to her, Woman, thou art loosed from thy infirmity.
- Young's Literal Translation (YLT)
- and Jesus having seen her, did call [her] near, and said to her, 'Woman, thou hast been loosed from thy infirmity;'
Read in context
- 10విశ్రాంతి దినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు
- 11పదునెనిమిది ఏండ్లనుండి బలహీన పరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను.
- 12యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి
- 13ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.
- 14యేసు విశ్రాంతిదినమున స్వస్థపరచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహ మును చూచిపనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదినమందు రావద్దని చెప్పెను.
Cross references
- Psalm 107:20 కీర్తనలు 107:20ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను.
- Matthew 8:16 మత్తయి 8:16సాయంకాలమైనప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
- Isaiah 65:1 యెషయా 65:1నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.
- Luke 13:16 లూకా 13:16ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింపదగదా? అని అతనితో చెప్పెను.
- Joel 3:10 యోవేలు 3:10మీ కఱ్ఱులు చెడగొట్టి ఖడ్గములు చేయుడి, మీ పోటకత్తులు చెడగొట్టి ఈటెలు చేయుడి; బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొన వలెను.
- Luke 6:8–10 లూకా 6:8–10అయితే ఆయన వారి ఆలోచన లెరిగి, ఊచచెయ్యిగలవాని తోనీవు లేచి మధ్యను నిలువుమని చెప్పగా, వాడు లేచి నిలిచెను. అప్పుడు యేసువిశ్రాంతిదినమున మేలుచేయుట ధర్మమా కీడుచేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా ప్రాణ హత్య ధర్మమా? అని మిమ్ము నడుగుచున్నానని వారితో చెప్పి వారినందరిని చుట్టు కలయజూచి నీ చెయ్యి చాపుమని వానితో చెప్పెను; వాడాలాగు చేయగానే వాని చెయ్యి బాగుపడెను.