Luke · chapter 13 · verse 10
Luke 13:10 in Telugu
విశ్రాంతి దినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు
Vishraanti dinamuna aayana yoka samaajamandiramulo bodhinchuchunnappudu
Luke 13:10 in English
- King James Version (KJV)
- And he was teaching in one of the synagogues on the sabbath.
- World English Bible (WEB)
- He was teaching in one of the synagogues on the Sabbath day.
- American Standard Version (ASV)
- And he was teaching in one of the synagogues on the sabbath day.
- Bible in Basic English (BBE)
- And he was teaching in one of the Synagogues on the Sabbath.
- Darby Translation (DBY)
- And he was teaching in one of the synagogues on the sabbath.
- Webster's Bible (WBS)
- And he was teaching in one of the synagogues on the sabbath.
- Young's Literal Translation (YLT)
- And he was teaching in one of the synagogues on the sabbath,
Read in context
- 8అయితే వాడు అయ్యా, నేను దానిచుట్టు త్రవ్వి, యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరముకూడ ఉండనిమ్ము;
- 9అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుమని అతనితో చెప్పెను.
- 10విశ్రాంతి దినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు
- 11పదునెనిమిది ఏండ్లనుండి బలహీన పరచు దయ్యము పట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను.
- 12యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి అమ్మా, నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి
Cross references
- Matthew 4:23 మత్తయి 4:23యేసు వారి సమాజమందిరములలో బోధించుచు, (దేవుని) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.
- Luke 4:44 లూకా 4:44తరువాత ఆయన యూదయ సమాజమందిరములలో ప్రకటించుచుండెను.
- Luke 4:15–16 లూకా 4:15–16ఆయన అందరిచేత ఘనతనొంది, వారి సమాజమందిరములలో బోధించుచు వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతిదినమందు సమాజమందిరము లోనికి వెళ్లి, చదువుటకై నిలుచుండగా