Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 13 · verse 29

Luke 13:29 in Telugu

మరియు జనులు తూర్పునుండియు పడమట నుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియువచ్చి, దేవుని రాజ్యమందు కూర్చుందురు.

Mariyu janulu toorpunundiyu padamata nundiyu uttaramunundiyu dakshinamunundiyuvachchi, devuni raajyamandu koorchunduru.

Luke 13:29 in English

King James Version (KJV)
And they shall come from the east, and [from] the west, and from the north, and [from] the south, and shall sit down in the kingdom of God.
World English Bible (WEB)
They will come from the east, west, north, and south, and will sit down in God’s Kingdom.
American Standard Version (ASV)
And they shall come from the east and west, and from the north and south, and shall sit down in the kingdom of God.
Bible in Basic English (BBE)
And they will come from the east and from the west, from the north and from the south, and take their places in the kingdom of God.
Darby Translation (DBY)
And they shall come from east and west, and from north and south, and shall lie down at table in the kingdom of God.
Webster's Bible (WBS)
And they will come from the east, and [from] the west, and from the north, and [from] the south, and will sit down in the kingdom of God.
Young's Literal Translation (YLT)
and they shall come from east and west, and from north and south, and shall recline in the reign of God,

Read in context

  1. 27అప్పుడాయన మీ రెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పు చున్నాను; అక్రమము చేయు మీరందరు నా యొద్దనుండి తొలగిపొండని చెప్పును.
  2. 28అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు.
  3. 29మరియు జనులు తూర్పునుండియు పడమట నుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియువచ్చి, దేవుని రాజ్యమందు కూర్చుందురు.
  4. 30ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను.
  5. 31ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చినీ విక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు నిన్ను చంప గోరుచున్నాడని ఆయనతో చెప్పగా
Read all of Luke 13

Cross references

Luke 13:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.