Luke · chapter 13 · verse 31
Luke 13:31 in Telugu
ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చినీ విక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు నిన్ను చంప గోరుచున్నాడని ఆయనతో చెప్పగా
Aa gadiyalone kondaru parisayyulu vachchinee vikkadanundi bayaluderi pommu; herodu ninnu champa goruchunnaadani aayanato cheppagaa
Luke 13:31 in English
- King James Version (KJV)
- The same day there came certain of the Pharisees, saying unto him, Get thee out, and depart hence: for Herod will kill thee.
- World English Bible (WEB)
- On that same day, some Pharisees came, saying to him, “Get out of here and go away, for Herod wants to kill you.”
- American Standard Version (ASV)
- In that very hour there came certain Pharisees, saying to him, Get thee out, and go hence: for Herod would fain kill thee.
- Bible in Basic English (BBE)
- At that time, certain Pharisees came to him and said, Go away from this place, because Herod's purpose is to put you to death.
- Darby Translation (DBY)
- The same hour certain Pharisees came up, saying to him, Get out, and go hence, for Herod is desirous to kill thee.
- Webster's Bible (WBS)
- The same day there came certain of the Pharisees, saying to him, Go out, and depart hence; for Herod will kill thee.
- Young's Literal Translation (YLT)
- On that day there came near certain Pharisees, saying to him, 'Go forth, and be going on hence, for Herod doth wish to kill thee;'
Read in context
- 29మరియు జనులు తూర్పునుండియు పడమట నుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియువచ్చి, దేవుని రాజ్యమందు కూర్చుందురు.
- 30ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు, మొదటివారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను.
- 31ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చినీ విక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు నిన్ను చంప గోరుచున్నాడని ఆయనతో చెప్పగా
- 32ఆయన వారిని చూచిమీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ల గొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను.
- 33అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను; ప్రవక్త యెరూషలేము నకు వెలుపల నశింప వల్లపడదు.
Cross references
- Nehemiah 6:9–11 నెహెమ్యా 6:9–11నేనుఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయువారముకాము, వీటిని నీ మనస్సులోనుండి నీవు కల్పించుకొంటివని అతనియొద్దకు నేను వర్త మానము పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. అటుతరువాత మెహేతబేలునకు పుట్టిన దెలాయ్యా కుమారుడైన షెమయాయొక్క యింటికి వచ్చితిని. అతడు బయటికి రాకుండ నిర్భందింపబడెను. అతడురాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక, దేవుని మందిర గర్భాలయములోపలికి మనము పోయి తలుపులు వేసికొనెదము రండని చెప్పగా నేనునావంటి వాడు పారిపోవచ్చునా? ఇంతవాడనైన నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింప వచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటిని.
- Matthew 14:1 మత్తయి 14:1ఆ సమయమందు చతుర్థాధిపతియైన హేరోదు యేసునుగూర్చిన సమాచారము విని
- Amos 7:12–13 ఆమోసు 7:12–13మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను దీర్ఘదర్శీ, తప్పించుకొని యూదాదేశమునకు పారి పొమ్ము; అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము అచ్చటనే నీ వార్త ప్రకటించుము; బేతేలు, రాజుయొక్క ప్రతిష్ఠిత స్థలము రాజధాని పట్టణమై యున్నందున నీ వికను దానిలో నీ వార్త ప్రకటనచేయ కూడదు.
- Psalm 11:1–2 కీర్తనలు 11:1–2యెహోవా శరణుజొచ్చియున్నాను పక్షివలె, నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట యేల? దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు చీకటిలో యథార్థహృదయులమీద వేయుటకైతమ బాణములు నారియందు సంధించి యున్నారు
Original words (Greek)
- same · G846αὐτός autós
- day · G2250ἡμέρα hēméra
- came · G4334προσέρχομαι prosérchomai
- certain · G5100τὶς tìs
- Pharisees · G5330Φαρισαῖος Pharisaîos
- saying · G3004λέγω légō
- him · G846αὐτός autós
- out · G1831ἐξέρχομαι exérchomai
- and · G2532καί kaí
- depart · G4198πορεύομαι poreúomai
- hence · G1782ἐντεῦθεν enteûthen
- for · G3754ὅτι hóti
- Herod · G2264Ἡρώδης Hērṓdēs
- will · G2309θέλω thélō
- kill · G615ἀποκτείνω apokteínō
- thee · G4571σέ sé