Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 15 · verse 23

Luke 15:23 in Telugu

క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము;

Krovvina doodanu techchi vadhinchudi, manamu tini santoshapadudamu;

Luke 15:23 in English

King James Version (KJV)
And bring hither the fatted calf, and kill [it]; and let us eat, and be merry:
World English Bible (WEB)
Bring the fattened calf, kill it, and let’s eat and celebrate;
American Standard Version (ASV)
and bring the fatted calf, [and] kill it, and let us eat, and make merry:
Bible in Basic English (BBE)
And get the fat young ox and put it to death, and let us have a feast, and be glad.
Darby Translation (DBY)
and bring the fatted calf and kill it, and let us eat and make merry:
Webster's Bible (WBS)
And bring hither the fatted calf, and kill [it] ; and let us eat, and be merry:
Young's Literal Translation (YLT)
and having brought the fatted calf, kill [it], and having eaten, we may be merry,

Read in context

  1. 21అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.
  2. 22అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి;
  3. 23క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము;
  4. 24ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.
  5. 25అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని
Read all of Luke 15

Cross references

Luke 15:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.