Luke · chapter 15 · verse 25
Luke 15:25 in Telugu
అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని
Appudu atani pedda kumaarudu polamulo undenu. Vaadu (polamunundi) vachchuchu intidaggaraku raagaa, vaadyamulunu naatyamunu jaruguta vini
Luke 15:25 in English
- King James Version (KJV)
- Now his elder son was in the field: and as he came and drew nigh to the house, he heard musick and dancing.
- World English Bible (WEB)
- “Now his elder son was in the field. As he came near to the house, he heard music and dancing.
- American Standard Version (ASV)
- Now his elder son was in the field: and as he came and drew nigh to the house, he heard music and dancing.
- Bible in Basic English (BBE)
- Now the older son was in the field: and when he came near the house, the sounds of music and dancing came to his ears.
- Darby Translation (DBY)
- And his elder son was in the field; and as, coming [up], he drew nigh to the house, he heard music and dancing.
- Webster's Bible (WBS)
- Now his elder son was in the field: and as he came and drew nigh to the house, he heard music and dancing.
- Young's Literal Translation (YLT)
- 'And his elder son was in a field, and as, coming, he drew nigh to the house, he heard music and dancing,
Read in context
- 23క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము;
- 24ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.
- 25అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని
- 26దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడుగగా
- 27ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి యున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చి నందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను.
Cross references
- Psalm 150:4 కీర్తనలు 150:4తంబురతోను నాట్యముతోను ఆయనను స్తుతించుడి. తంతివాద్యములతోను పిల్లనగ్రోవితోను ఆయనను స్తుతించుడి.
- Jeremiah 31:4 యిర్మీయా 31:4ఇశ్రాయేలు కన్యకా, నీవు కట్టబడునట్లు నేనికమీదట నిన్ను కట్టింతును; నీవు మరల తంబురలను వాయింతువు, సంభ్రమ పడువారి నాట్యములలో కలిసెదవు.
- Ecclesiastes 3:4 ప్రసంగి 3:4ఏడ్చుటకు నవ్వుటకు; దుఃఖించుటకు నాట్యమాడుటకు;
- Luke 15:11–12 లూకా 15:11–12మరియు ఆయన ఇట్లనెను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడు గగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.
- Exodus 15:20 నిర్గమకాండము 15:20మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియునగు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరు తంబురలతోను నాట్యములతోను ఆమె వెంబడి వెళ్లగా
- 2 Samuel 6:14 2 సమూయేలు 6:14దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్య మాడుచుండెను.
- Luke 7:32 లూకా 7:32సంతవీధులలో కూర్చుండియుండి మీకు పిల్లనగ్రోవి ఊదితివిు గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరేడ్వ రైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాట లాడుకొను పిల్లకాయలను పోలియున్నారు.
- Psalm 149:3 కీర్తనలు 149:3నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక.
- Psalm 126:1 కీర్తనలు 126:1సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు
- Psalm 30:11 కీర్తనలు 30:11నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి యున్నావు.