Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 15 · verse 5

Luke 15:5 in Telugu

అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసి కొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి

Adi dorakinappudu santoshamuto daanini tana bhujamulameeda vesi koni yintiki vachchi tana snehitulanu poruguvaarini pilichi

Luke 15:5 in English

King James Version (KJV)
And when he hath found [it], he layeth [it] on his shoulders, rejoicing.
World English Bible (WEB)
When he has found it, he carries it on his shoulders, rejoicing.
American Standard Version (ASV)
And when he hath found it, he layeth it on his shoulders, rejoicing.
Bible in Basic English (BBE)
And when he has got it again, he takes it in his arms with joy.
Darby Translation (DBY)
and having found it, he lays it upon his own shoulders, rejoicing;
Webster's Bible (WBS)
And when he hath found [it] , he layeth [it] on his shoulders, rejoicing.
Young's Literal Translation (YLT)
and having found, he doth lay [it] on his shoulders rejoicing,

Read in context

  1. 3అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను
  2. 4మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయి నది దొరకువరకు దానిని వెదక వెళ్లడా?
  3. 5అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసి కొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి
  4. 6మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పిపోయిన నా గొఱ్ఱె దొరకినదని వారితో చెప్పును గదా.
  5. 7అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమ్మిదిమంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొక మందు ఎక్కువ సంతోషము కలుగును.
Read all of Luke 15

Cross references

Luke 15:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.