Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 15 · verse 3

Luke 15:3 in Telugu

అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను

Andukaayana vaarito ee upamaanamu cheppenu

Luke 15:3 in English

King James Version (KJV)
And he spake this parable unto them, saying,
World English Bible (WEB)
He told them this parable:
American Standard Version (ASV)
And he spake unto them this parable, saying,
Bible in Basic English (BBE)
And he made a story for them, saying,
Darby Translation (DBY)
And he spoke to them this parable, saying,
Webster's Bible (WBS)
And he spoke this parable to them, saying,
Young's Literal Translation (YLT)
And he spake unto them this simile, saying,

Read in context

  1. 1ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా
  2. 2పరిసయ్యులును శాస్త్రులును అది చూచిఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.
  3. 3అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను
  4. 4మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయి నది దొరకువరకు దానిని వెదక వెళ్లడా?
  5. 5అది దొరకినప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసి కొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి
Read all of Luke 15

Original words (Greek)

Luke 15:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.