Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 16 · verse 11

Luke 16:11 in Telugu

కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును?

Kaabatti meeru anyaayapu siri vishayamulo nammakamugaa undaniyedala satyamaina dhanamunu evaru mee vashamu cheyunu?

Luke 16:11 in English

King James Version (KJV)
If therefore ye have not been faithful in the unrighteous mammon, who will commit to your trust the true [riches]?
World English Bible (WEB)
If therefore you have not been faithful in the unrighteous mammon, who will commit to your trust the true riches?
American Standard Version (ASV)
If therefore ye have not been faithful in the unrighteous mammon, who will commit to your trust the true [riches]?
Bible in Basic English (BBE)
If, then, you have not been true in your use of the wealth of this life, who will give into your care the true wealth?
Darby Translation (DBY)
If therefore ye have not been faithful in the unrighteous mammon, who shall entrust to you the true?
Webster's Bible (WBS)
If therefore ye have not been faithful in the unrighteous mammon, who will commit to your trust the true [riches] ?
Young's Literal Translation (YLT)
if, then, in the unrighteous mammon ye became not faithful — the true who will entrust to you?

Read in context

  1. 9అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను.
  2. 10మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.
  3. 11కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును?
  4. 12మీరు పరుల సొమ్ము విష యములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును?
  5. 13ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు; వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమిం చును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును; మీరు దేవునిని సిరిని సేవింప లేరని చెప్పెను.
Read all of Luke 16

Cross references

Luke 16:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.