Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 16 · verse 10

Luke 16:10 in Telugu

మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.

Mikkili konchemulo nammakamugaa unduvaadu ekkuvalonu nammakamugaa undunu; mikkili konchemulo anyaayamugaa unduvaadu ekkuvalonu anyaayamugaa undunu.

Luke 16:10 in English

King James Version (KJV)
He that is faithful in that which is least is faithful also in much: and he that is unjust in the least is unjust also in much.
World English Bible (WEB)
He who is faithful in a very little is faithful also in much. He who is dishonest in a very little is also dishonest in much.
American Standard Version (ASV)
He that is faithful in a very little is faithful also in much: and he that is unrighteous in a very little is unrighteous also in much.
Bible in Basic English (BBE)
He who is true in a little, is true in much; he who is false in small things, is false in great.
Darby Translation (DBY)
He that is faithful in the least is faithful also in much; and he that is unrighteous in the least is unrighteous also in much.
Webster's Bible (WBS)
He that is faithful in that which is least, is faithful also in much; and he that is unjust in the least, is unjust also in much.
Young's Literal Translation (YLT)
'He who is faithful in the least, [is] also faithful in much; and he who in the least [is] unrighteous, is also unrighteous in much;

Read in context

  1. 8అన్యాయస్థుడైన ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధులకంటె ఈ లోక సంబంధులు తమ తరమునుబట్టి చూడగా యుక్తిపరులై యున్నారు
  2. 9అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను.
  3. 10మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.
  4. 11కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండనియెడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును?
  5. 12మీరు పరుల సొమ్ము విష యములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును?
Read all of Luke 16

Cross references

Luke 16:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.