Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 16 · verse 20

Luke 16:20 in Telugu

లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి

Laajaru anu oka daridrudundenu. Vaadu kurupulato nindinavaadai dhanavantuni yinti vaakita padiyundi

Luke 16:20 in English

King James Version (KJV)
And there was a certain beggar named Lazarus, which was laid at his gate, full of sores,
World English Bible (WEB)
A certain beggar, named Lazarus, was taken to his gate, full of sores,
American Standard Version (ASV)
and a certain beggar named Lazarus was laid at his gate, full of sores,
Bible in Basic English (BBE)
And a certain poor man, named Lazarus, was stretched out at his door, full of wounds,
Darby Translation (DBY)
And [there was] a poor man, by name Lazarus, [who] was laid at his gateway full of sores,
Webster's Bible (WBS)
And there was a certain beggar named Lazarus, who was laid at his gate, full of sores,
Young's Literal Translation (YLT)
and there was a certain poor man, by name Lazarus, who was laid at his porch, full of sores,

Read in context

  1. 18తన భార్యను విడనాడి, మరియొకతెను వివాహము చేసికొను ప్రతివాడు వ్యభిచ రించుచున్నాడు; భర్తను విడిచినదానిని వివాహము చేసి కొనువాడు వ్యభిచరించుచున్నాడు.
  2. 19ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.
  3. 20లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి
  4. 21అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను.
  5. 22ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.
Read all of Luke 16

Cross references

Luke 16:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.