Luke · chapter 16 · verse 21
Luke 16:21 in Telugu
అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను.
Atani ballameeda nundi padu rottemukkalato aakali teerchukona gorenu; antekaaka kukkalu vachchi vaani kurupulu naakenu.
Luke 16:21 in English
- King James Version (KJV)
- And desiring to be fed with the crumbs which fell from the rich man’s table: moreover the dogs came and licked his sores.
- World English Bible (WEB)
- and desiring to be fed with the crumbs that fell from the rich man’s table. Yes, even the dogs came and licked his sores.
- American Standard Version (ASV)
- and desiring to be fed with the [crumbs] that fell from the rich man’s table; yea, even the dogs came and licked his sores.
- Bible in Basic English (BBE)
- Desiring the broken bits of food which came from the table of the man of wealth; and even the dogs came and put their tongues on his wounds.
- Darby Translation (DBY)
- and desiring to be filled with the crumbs which fell from the table of the rich man; but the dogs also coming licked his sores.
- Webster's Bible (WBS)
- And desiring to be fed with the crumbs which fell from the rich man's table: moreover, the dogs came and licked his sores.
- Young's Literal Translation (YLT)
- and desiring to be filled from the crumbs that are falling from the table of the rich man; yea, also the dogs, coming, were licking his sores.
Read in context
- 19ధనవంతుడొకడుండెను. అతడు ఊదారంగు బట్టలును సన్నపు నార వస్త్రములును ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు.
- 20లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని యింటి వాకిట పడియుండి
- 21అతని బల్లమీద నుండి పడు రొట్టెముక్కలతో ఆకలి తీర్చుకొన గోరెను; అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను.
- 22ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతలచేత అబ్రాహాము రొమ్మున (ఆనుకొనుటకు) కొనిపోబడెను. ధనవంతుడు కూడ చనిపోయి పాతిపెట్టబడెను.
- 23అప్పుడతడు పాతాళములో బాధపడుచు, కన్నులెత్తి దూరమునుండి అబ్రా హామును అతని రొమ్మున (ఆనుకొనియున్న) లాజరును చూచి
Cross references
- Matthew 15:27 మత్తయి 15:27ఆమెనిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను.
- Mark 7:28 మార్కు 7:28అందుకామెనిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు కూడ బల్లక్రింద ఉండి, పిల్లలు పడవేయు రొట్టెముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను.
- John 6:12 యోహాను 6:12వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను.
- 2 Corinthians 11:27 2 కొరింథీయులకు 11:27ప్రయాస తోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలి తోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్ప వలసినవి అనేకములున్నవి.
- 1 Corinthians 4:11 1 కొరింథీయులకు 4:11ఈ గడియవరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము; పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసములేక యున్నాము;