Luke · chapter 16 · verse 6
Luke 16:6 in Telugu
వాడు నూరు మణుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటి తీసి కొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసి కొమ్మని వానితో చెప్పెను.
Vaadu nooru manugula noone ani cheppagaa neevu nee cheeti teesi koni tvaragaa koorchundi yebadi manugulani vraasi kommani vaanito cheppenu.
Luke 16:6 in English
- King James Version (KJV)
- And he said, An hundred measures of oil. And he said unto him, Take thy bill, and sit down quickly, and write fifty.
- World English Bible (WEB)
- He said, ‘A hundred batos of oil.’ He said to him, ‘Take your bill, and sit down quickly and write fifty.’
- American Standard Version (ASV)
- And he said, A hundred measures of oil. And he said unto him, Take thy bond, and sit down quickly and write fifty.
- Bible in Basic English (BBE)
- And he said, A hundred measures of oil. And he said, Take your account straight away and put down fifty.
- Darby Translation (DBY)
- And he said, A hundred baths of oil. And he said to him, Take thy writing and sit down quickly and write fifty.
- Webster's Bible (WBS)
- And he said, A hundred measures of oil. And he said to him, Take thy bill, and sit down quickly, and write fifty.
- Young's Literal Translation (YLT)
- and he said, A hundred baths of oil; and he said to him, Take thy bill, and having sat down write fifty.
Read in context
- 4నన్ను ఈ గృహనిర్వాహకత్వపు పనినుండి తొలగించునప్పుడు వారు నన్ను తమ యిండ్లలోనికి చేర్చుకొనునట్లు ఏమి చేయవలెనో నాకు తెలియుననుకొని,
- 5తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివాని నడిగెను.
- 6వాడు నూరు మణుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటి తీసి కొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసి కొమ్మని వానితో చెప్పెను.
- 7తరువాత వాడు నీవు ఎంత అచ్చియున్నావని మరియొకని నడుగగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు. వానితోనీవు నీ చీటి తీసికొని యెనుబది తూములని వ్రాసికొమ్మని చెప్పెను.
- 8అన్యాయస్థుడైన ఆ గృహనిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనెనని వాని యజమానుడు వాని మెచ్చుకొనెను. వెలుగు సంబంధులకంటె ఈ లోక సంబంధులు తమ తరమునుబట్టి చూడగా యుక్తిపరులై యున్నారు
Cross references
- Luke 16:12 లూకా 16:12మీరు పరుల సొమ్ము విష యములో నమ్మకముగా ఉండనియెడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును?
- Titus 2:10 తీతుకు 2:10ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరచుచు, అన్ని కార్యములయందు వారిని సంతోష పెట్టుచు, వారికి లోబడియుండవలెనని వారిని హెచ్చరించుము.
- Luke 16:9 లూకా 16:9అన్యాయపు సిరివలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి; ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలి పోవునప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని మీతో చెప్పుచున్నాను.