Luke · chapter 16 · verse 5
Luke 16:5 in Telugu
తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివాని నడిగెను.
Tana yajamaanuni runasthulalo okkokkani pilipinchi neevu naa yajamaanuniki enta achchiyunnaavani modativaani nadigenu.
Luke 16:5 in English
- King James Version (KJV)
- So he called every one of his lord’s debtors [unto him], and said unto the first, How much owest thou unto my lord?
- World English Bible (WEB)
- Calling each one of his lord’s debtors to him, he said to the first, ‘How much do you owe to my lord?’
- American Standard Version (ASV)
- And calling to him each one of his lord’s debtors, he said to the first, How much owest thou unto my lord?
- Bible in Basic English (BBE)
- And sending for every one who was in debt to his lord he said to the first, What is the amount of your debt to my lord?
- Darby Translation (DBY)
- And having called to [him] each one of the debtors of his own lord, he said to the first, How much owest thou to my lord?
- Webster's Bible (WBS)
- So he called every one of his lord's debtors, and said to the first, How much owest thou to my lord?
- Young's Literal Translation (YLT)
- 'And having called near each one of his lord's debtors, he said to the first, How much dost thou owe to my lord?
Read in context
- 3ఆ గృహనిర్వాహకుడు తనలో తాను నా యజమానుడు ఈ గృహనిర్వాహ కత్వపు పనిలోనుండి నన్ను తీసివేయును గనుక నేను ఏమి చేతును? త్రవ్వలేను, భిక్షమెత్త సిగ్గుపడుచున్నాను.
- 4నన్ను ఈ గృహనిర్వాహకత్వపు పనినుండి తొలగించునప్పుడు వారు నన్ను తమ యిండ్లలోనికి చేర్చుకొనునట్లు ఏమి చేయవలెనో నాకు తెలియుననుకొని,
- 5తన యజమానుని రుణస్థులలో ఒక్కొక్కని పిలిపించి నీవు నా యజమానునికి ఎంత అచ్చియున్నావని మొదటివాని నడిగెను.
- 6వాడు నూరు మణుగుల నూనె అని చెప్పగా నీవు నీ చీటి తీసి కొని త్వరగా కూర్చుండి యేబది మణుగులని వ్రాసి కొమ్మని వానితో చెప్పెను.
- 7తరువాత వాడు నీవు ఎంత అచ్చియున్నావని మరియొకని నడుగగా వాడు నూరు తూముల గోధుమలని చెప్పినప్పుడు. వానితోనీవు నీ చీటి తీసికొని యెనుబది తూములని వ్రాసికొమ్మని చెప్పెను.
Cross references
- Luke 7:41–42 లూకా 7:41–42అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థు లుండిరి. వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను.
- Matthew 18:24 మత్తయి 18:24అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు, అతనికి పదివేల తలాంతులు అచ్చియున్న యొకడు అతనియొద్దకు తేబడెను.