Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 17 · verse 9

Luke 17:9 in Telugu

ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా?

Aa daasudu aajnyaapimpabadina panulu chesinanduku vaadu dayachoopenani vaanini mechchunaa?

Luke 17:9 in English

King James Version (KJV)
Doth he thank that servant because he did the things that were commanded him? I trow not.
World English Bible (WEB)
Does he thank that servant because he did the things that were commanded? I think not.
American Standard Version (ASV)
Doth he thank the servant because he did the things that were commanded?
Bible in Basic English (BBE)
Does he give praise to the servant because he did what was ordered?
Darby Translation (DBY)
Is he thankful to the bondman because he has done what was ordered? I judge not.
Webster's Bible (WBS)
Doth he thank that servant, because he did the things that were commanded him? I suppose not.
Young's Literal Translation (YLT)
Hath he favour to that servant because he did the things directed? I think not.

Read in context

  1. 7దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా, వాడు పొలములోనుండి వచ్చి నప్పుడునీవు ఇప్పడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు.
  2. 8అంతేకాకనేను భోజనము చేయుటకు ఏమైనను సిద్ధ పరచి, నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చు కొనువరకు నాకు పరిచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని
  3. 9ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చునా?
  4. 10అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసిన తరువాతమేము నిష్‌ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసియున్నామని చెప్పుడనెను.
  5. 11ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవుచు సమరయ గలిలయల మధ్యగా వెళ్లుచుండెను.
Read all of Luke 17

Luke 17:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.