Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 19 · verse 45

Luke 19:45 in Telugu

ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్ర యము చేయువారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడియున్నది.

Aayana devaalayamulo praveshinchi andulo vikra yamu cheyuvaarito naa mandiramu praarthana mandiramu ani vraayabadiyunnadi.

Luke 19:45 in English

King James Version (KJV)
And he went into the temple, and began to cast out them that sold therein, and them that bought;
World English Bible (WEB)
He entered into the temple and began to drive out those who bought and sold in it,
American Standard Version (ASV)
And he entered into the temple, and began to cast out them that sold,
Bible in Basic English (BBE)
And he went into the Temple and put out those who were trading there,
Darby Translation (DBY)
And entering into the temple, he began to cast out those that sold and bought in it,
Webster's Bible (WBS)
And he went into the temple, and began to cast out them that sold in it, and them that bought,
Young's Literal Translation (YLT)
And having entered into the temple, he began to cast forth those selling in it, and those buying,

Read in context

  1. 43(ప్రభువు) నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతో కూడ నిన్ను నేల కలిపి
  2. 44నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.
  3. 45ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్ర యము చేయువారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడియున్నది.
  4. 46అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను.
  5. 47ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించు చున్నప్పుడు, ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను నాశనముచేయ జూచుచుండిరి గాని
Read all of Luke 19

Cross references

Original words (Greek)

Luke 19:45 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.