Luke · chapter 19 · verse 46
Luke 19:46 in Telugu
అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను.
Ayite meeru daanini dongala guhagaa chesitirani cheppi vaarini vellagotta naarambhinchenu.
Luke 19:46 in English
- King James Version (KJV)
- Saying unto them, It is written, My house is the house of prayer: but ye have made it a den of thieves.
- World English Bible (WEB)
- saying to them, “It is written, ‘My house is a house of prayer,’ but you have made it a ‘den of robbers’!”
- American Standard Version (ASV)
- saying unto them, It is written, And my house shall be a house of prayer: but ye have made it a den of robbers.
- Bible in Basic English (BBE)
- Saying to them, It has been said, My house is to be a house of prayer, but you have made it a hole of thieves.
- Darby Translation (DBY)
- saying to them, It is written, My house is a house of prayer, but ye have made it a den of robbers.
- Webster's Bible (WBS)
- Saying to them, It is written, My house is the house of prayer, but ye have made it a den of thieves.
- Young's Literal Translation (YLT)
- saying to them, 'It hath been written, My house is a house of prayer — but ye made it a den of robbers.'
Read in context
- 44నీలో రాతిమీద రాయి నిలిచియుండ నియ్యని దినములు వచ్చునని చెప్పెను.
- 45ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్ర యము చేయువారితో నా మందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడియున్నది.
- 46అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను.
- 47ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించు చున్నప్పుడు, ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను నాశనముచేయ జూచుచుండిరి గాని
- 48ప్రజలందరు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు.
Cross references
- Isaiah 56:7 యెషయా 56:7నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపజేసెదను నా బలిపీఠముమీద వారర్పించు దహనబలులును బలులును నాకు అంగీకారములగును నా మందిరము సమస్తజనులకు ప్రార్థనమందిరమన బడును.
- Jeremiah 7:11 యిర్మీయా 7:11నాదని చాటబడిన యీ మంది రము మీ దృష్టికి దొంగలగుహయైనదా? ఆలోచించుడి, నేనే యీ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు.
- Psalm 93:5 కీర్తనలు 93:5నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిర మునకు అనుకూలము.
- Ezekiel 43:12 యెహెజ్కేలు 43:12ఆ మందిరమునుగూర్చిన విధి యేదనగా పర్వతము మీద దానికి చేరికైన స్థలమంతయు అతిపరిశుద్ధము, మందిరమునుగూర్చిన విధి యిదియే.
- Matthew 23:13 మత్తయి 23:13అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యు లారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు;
- Hosea 12:7 హోషేయ 12:7ఎఫ్రాయిమువారు కనానీయుల వర్తకులవంటివారై అన్యాయపు త్రాసును వాడుకచేసెదరు, బాధ పెట్టవలె నన్న కోరిక వారికి కలదు.