Luke · chapter 20 · verse 15
Luke 20:15 in Telugu
అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును?
Atanini draakshatota velupaliki trosivesi champiri. Kaabatti aa draakshatota yajamaanudu vaarikemi cheyunu?
Luke 20:15 in English
- King James Version (KJV)
- So they cast him out of the vineyard, and killed [him]. What therefore shall the lord of the vineyard do unto them?
- World English Bible (WEB)
- Then they threw him out of the vineyard and killed him. What therefore will the lord of the vineyard do to them?
- American Standard Version (ASV)
- And they cast him forth out of the vineyard, and killed him. What therefore will the lord of the vineyard do unto them?
- Bible in Basic English (BBE)
- And driving him out of the garden they put him to death. Now what will the lord do to these workmen?
- Darby Translation (DBY)
- And having cast him forth out of the vineyard, they killed [him]. What therefore shall the lord of the vineyard do to them?
- Webster's Bible (WBS)
- So they cast him out of the vineyard, and killed [him] . What therefore will the lord of the vineyard do to them?
- Young's Literal Translation (YLT)
- and having cast him outside of the vineyard, they killed [him]; what, then, shall the owner of the vineyard do to them?
Read in context
- 13అప్పుడా ద్రాక్షతోట యజమానుడు నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును; ఒక వేళ వారు అతని సన్మానించెద రను కొనెను.
- 14అయినను ఆ కాపులు అతనిని చూచి ఇతడు వారసుడు; ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని యొకరితో నొకరు ఆలోచించుకొని
- 15అతనిని ద్రాక్షతోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును?
- 16అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకనిరి.
- 17ఆయన వారిని చూచి ఆలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను అని వ్రాయబడిన మాట ఏమిటి?
Cross references
- Matthew 21:37–40 మత్తయి 21:37–40తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందమురండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల నేమి చేయుననెను.
- Mark 12:6–9 మార్కు 12:6–9ఇంకను అతనికి ప్రియ కుమారుడు ఒకడుండెను గనుకవారు తన కుమారుని సన్మానించెదరనుకొని తుదకు వారి యొద్దకు అతనిని పంపెను. అయితే ఆ కాపులు ఇతడు వారసుడు; ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్థ్యము మనదగునని తమలోతాము చెప్పుకొని అతనిని పట్టుకొని చంపి, ద్రాక్షతోట వెలుపల పారవేసిరి. కావున ఆ ద్రాక్షతోట యజమానుడేమి చేయును? అతడు వచ్చి, ఆ కాపులను సంహరించి, యితరులకు ఆ ద్రాక్షతోట ఇచ్చును గదా. మరియు
- Hebrews 13:12 హెబ్రీయులకు 13:12కావున యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.