Luke · chapter 20 · verse 33
Luke 20:33 in Telugu
ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి.
Aa yedugurikini aame bhaaryagaa undenu gadaa aniri.
Luke 20:33 in English
- King James Version (KJV)
- Therefore in the resurrection whose wife of them is she? for seven had her to wife.
- World English Bible (WEB)
- Therefore in the resurrection whose wife of them will she be? For the seven had her as a wife.”
- American Standard Version (ASV)
- In the resurrection therefore whose wife of them shall she be? for the seven had her to wife.
- Bible in Basic English (BBE)
- When they come back from the dead, whose wife will she be? for all the seven had her.
- Darby Translation (DBY)
- In the resurrection therefore of which of them does she become wife, for the seven had her as wife?
- Webster's Bible (WBS)
- Therefore in the resurrection, whose wife of them is she? for seven had her to wife.
- Young's Literal Translation (YLT)
- in the rising again, then, of which of them doth she become wife? — for the seven had her as wife.'
Read in context
- 31ఆ ప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చనిపోయిరి. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను.
- 32కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును?
- 33ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి.
- 34అందుకు యేసు ఈ లోకపు జనులు పెండ్లిచేసికొందురు, పెండ్లికియ్యబడుదురు గాని
- 35పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచ బడినవారు పెండ్లిచేసికొనరు, పెండ్లికియ్య బడరు.
Cross references
- Matthew 22:24–28 మత్తయి 22:24–28బోధకుడా, ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగజేయ వలెనని మోషే చెప్పెను; మాలో ఏడుగురు సహోదరులుండిరి; మొదటివాడు పెండ్లిచేసికొని చనిపోయెను; అతనికి సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసికొనెను. రెండవ వాడును మూడవ వాడును ఏడవ వానివరకు అందరును ఆలాగే జరిగించి చనిపోయిరి. అందరి వెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థాన మందు ఈ యేడుగురిలో ఆమె ఎవనికి భార్యగా ఉండును? ఆమె వీరందరికిని భార్యగా ఉండెను గదా అని ఆయనను అడిగిరి.
- Mark 12:19–23 మార్కు 12:19–23బోధకుడా, తనభార్య బ్రదికియుండగా ఒకడు పిల్లలు లేక చనిపోయినయెడల వాని సహోదరుడు వాని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతా నము కలుగజేయవలెనని మోషే మాకు వ్రాసియిచ్చెను. ఏడుగురు సహోదరులుండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను గనుక రెండవవాడు ఆమెను పెండ్లి చేసికొనెను, వాడును సంతా నము లేక చనిపోయెను; అటువలెనే మూడవవాడును చనిపోయెను. ఇట్లు ఏడుగురును సంతానములేకయే చని పోయిరి. అందరివెనుక ఆ స్త్రీయు చనిపోయెను. పునరుత్థానమందు వారిలో ఎవనికి ఆమె భార్యగా ఉండును? ఆమె ఆ యేడుగురికిని భార్య ఆయెను గదా అని అడిగిరి.