Luke · chapter 20 · verse 40
Luke 20:40 in Telugu
నీవు యుక్తముగా చెప్పితివనిరి.
Neevu yuktamugaa cheppitivaniri.
Luke 20:40 in English
- King James Version (KJV)
- And after that they durst not ask him any [question at all].
- World English Bible (WEB)
- They didn’t dare to ask him any more questions.
- American Standard Version (ASV)
- For they durst not any more ask him any question.
- Bible in Basic English (BBE)
- And they had fear of putting any more questions to him.
- Darby Translation (DBY)
- For they did not dare any more to ask him anything.
- Webster's Bible (WBS)
- And after that, they durst not ask him any question at all.
- Young's Literal Translation (YLT)
- and no more durst they question him anything.
Read in context
- 38మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించు చున్నారని వారికి ఉత్తరమిచ్చెను.
- 39తరువాత వారాయనను మరేమియు అడుగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు బోధకుడా,
- 40నీవు యుక్తముగా చెప్పితివనిరి.
- 41ఆయన వారితోక్రీస్తు దావీదు కుమారుడని జనులేలాగు చెప్పుచున్నారు
- 42నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచువరకు నీవు నాకుడిపార్శ్వమున కూర్చుండు మని
Cross references
- Matthew 22:46 మత్తయి 22:46ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.
- Mark 12:34 మార్కు 12:34అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు.
- Proverbs 26:5 సామెతలు 26:5వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మిమ్ము ఆలాగు చేయనియెడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిననుకొనును.