Matthew · chapter 22 · verse 46
Matthew 22:46 in Telugu
ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.
Evadunu maarumaata cheppalekapoyenu. Mariyu aa dinamunundi evadunu aayananu oka prashnayu aduga tegimpaledu.
Matthew 22:46 in English
- King James Version (KJV)
- And no man was able to answer him a word, neither durst any [man] from that day forth ask him any more [questions.]
- World English Bible (WEB)
- No one was able to answer him a word, neither did any man dare ask him any more questions from that day forward.
- American Standard Version (ASV)
- And no one was able to answer him a word, neither durst any man from that day forth ask him any more questions.
- Bible in Basic English (BBE)
- And no one was able to give him an answer, and so great was their fear of him, that from that day no one put any more questions to him.
- Darby Translation (DBY)
- And no one was able to answer him a word, nor did any one dare from that day to question him any more.
- Webster's Bible (WBS)
- And no man was able to answer him a word, neither durst any [man] , from that day forth, ask him any more questions.
- Young's Literal Translation (YLT)
- And no one was able to answer him a word, nor durst any from that day question him any more.
Read in context
- 44నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువునా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పు చున్నాడు?
- 45దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల, ఆయన ఏలాగు అతనికి కుమారుడగునని వారినడుగగా
- 46ఎవడును మారుమాట చెప్పలేకపోయెను. మరియు ఆ దినమునుండి ఎవడును ఆయనను ఒక ప్రశ్నయు అడుగ తెగింపలేదు.
Cross references
- Mark 12:34 మార్కు 12:34అతడు వివేకముగా నుత్తరమిచ్చెనని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యమునకు దూరముగ లేవని అతనితో చెప్పెను. ఆ తరువాత ఎవడును ఆయనను ఏ ప్రశ్నయు అడుగ తెగింపలేదు.
- Luke 20:40 లూకా 20:40నీవు యుక్తముగా చెప్పితివనిరి.
- Luke 14:6 లూకా 14:6ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి.
- Job 32:15–16 యోబు 32:15–16వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు పలుకుటకు వారికి మాటయొకటియు లేదు. కాగా వారికనేమియు ప్రత్యుత్తరము చెప్పక యున్నారు వారు మాటలాడక పోవుట చూచి నేను ఊరకుందునా?
- Luke 13:17 లూకా 13:17ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘన కార్యములన్నిటిని చూచి సంతోషించెను.
- John 8:7–9 యోహాను 8:7–9వారాయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తలయెత్తి చూచిమీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమెమీద రాయి వేయ వచ్చునని వారితో చెప్పి మరల వంగి నేలమీద వ్రాయు చుండెను. వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీ మధ్యను నిలువబడియుండెను.
- Matthew 21:27 మత్తయి 21:27అందుకాయనఏ అధికారమువలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను.
- Isaiah 50:2–9 యెషయా 50:2–9నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేల? నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండనేల? నా చెయ్యి విమోచింపలేనంత కురచయై పోయెనా?విడిపించుటకు నాకు శక్తిలేదా?నా గద్దింపుచేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహముచేత చచ్చిపోవును. ఆకాశము చీకటి కమ్మజేయుచున్నాను అవి గోనెపట్ట ధరింపజేయుచున్నాను అలసినవానిని మాటలచేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి యున్నాడు శిష్యులువినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి యుదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. ప్రభువగు యెహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయనమీద తిరుగుబాటు చేయలేదు వినకుండ నేను తొలగిపోలేదు. కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెండ్రుకలు పెరికివేయువారికి నా చెంపలను అప్పగించితిని ఉమ్మివేయువారికిని అవమానపరచువారికిని నా ముఖము దాచుకొనలేదు ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడనని యెరిగి నా ముఖమును చెకుముకిరాతివలె చేసికొంటిని. నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై యున్నాడు నాతో వ్యాజ్యెమాడువాడెవడు? మనము కూడుకొని వ్యాజ్యెమాడుదము నా ప్రతివాది యెవడు? అతని నాయొద్దకు రానిమ్ము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయును నామీద నేరస్థాపనచేయువాడెవడు? వారందరు వస్త్రమువలె పాతగిలిపోవుదురు చిమ్మెట వారిని తినివేయును.
- Acts 4:14 అపొస్తలుల కార్యములు 4:14స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- man · G3762οὐδείς oudeís
- able · G1410δύναμαι dýnamai
- answer · G611ἀποκρίνομαι apokrínomai
- him · G846αὐτός autós
- word · G3056λόγος lógos
- neither · G3761οὐδέ oudé
- durst · G5111τολμάω tolmáō
- any · G5100τὶς tìs
- from · G575ἀπό apó
- that · G1565ἐκεῖνος ekeînos
- day · G2250ἡμέρα hēméra
- forth · G575ἀπό apó
- ask · G1905ἐπερωτάω eperōtáō
- him · G846αὐτός autós
- more · G3765οὐκέτι oukéti