Luke · chapter 21 · verse 13
Luke 21:13 in Telugu
ఇది సాక్ష్యా ర్థమై మీకు సంభవించును.
Idi saakshyaa rthamai meeku sambhavinchunu.
Luke 21:13 in English
- King James Version (KJV)
- And it shall turn to you for a testimony.
- World English Bible (WEB)
- It will turn out as a testimony for you.
- American Standard Version (ASV)
- It shall turn out unto you for a testimony.
- Bible in Basic English (BBE)
- And it will be turned to a witness for you.
- Darby Translation (DBY)
- but it shall turn out to you for a testimony.
- Webster's Bible (WBS)
- And it shall turn to you for a testimony.
- Young's Literal Translation (YLT)
- and it shall become to you for a testimony.
Read in context
- 11అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవు లును తటస్థించును, ఆకాశమునుండి మహా భయోత్పాత ములును గొప్ప సూచనలును పుట్టును.
- 12ఇవన్నియు జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధి పతుల యొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు.
- 13ఇది సాక్ష్యా ర్థమై మీకు సంభవించును.
- 14కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి.
- 15మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.
Cross references
- Philippians 1:28 ఫిలిప్పీయులకు 1:28అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయై యున్నది. ఇది దేవునివలన కలుగునదే.
- Philippians 1:12 ఫిలిప్పీయులకు 1:12సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి యెక్కువగా ప్రబలమగుటకే సమకూడెనని మీరు తెలిసికొనగోరుచున్నాను.
- 2 Thessalonians 1:5 2 థెస్సలొనీకయులకు 1:5దేనికొరకు మీరు శ్రమపడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని యెంచబడు నిమిత్తము, మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచనయైయున్నది.
- 1 Thessalonians 3:3–4 1 థెస్సలొనీకయులకు 3:3–4మనము శ్రమను అనుభవింపవలసియున్నదని మీతో ముందుగా చెప్పితివిు గదా? ఆలాగే జరిగినది. ఇది మీకును తెలియును; అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు.