Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 21 · verse 14

Luke 21:14 in Telugu

కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి.

Kaabatti mememi samaadhaanamu cheppudumaa ani mundugaa chintimpakundumani mee manassulo nishchayinchukonudi.

Luke 21:14 in English

King James Version (KJV)
Settle [it] therefore in your hearts, not to meditate before what ye shall answer:
World English Bible (WEB)
Settle it therefore in your hearts not to meditate beforehand how to answer,
American Standard Version (ASV)
Settle it therefore in your hearts, not to meditate beforehand how to answer:
Bible in Basic English (BBE)
So take care not to be troubled before the time comes, about what answers you will give:
Darby Translation (DBY)
Settle therefore in your hearts not to meditate beforehand [your] defence,
Webster's Bible (WBS)
Settle [it] therefore in your hearts, not to meditate before what ye shall answer.
Young's Literal Translation (YLT)
'Settle, then, to your hearts, not to meditate beforehand to reply,

Read in context

  1. 12ఇవన్నియు జరుగక మునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధి పతుల యొద్దకును తీసికొనిపోయి, సమాజమందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు.
  2. 13ఇది సాక్ష్యా ర్థమై మీకు సంభవించును.
  3. 14కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి.
  4. 15మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.
  5. 16తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు;
Read all of Luke 21

Cross references

Luke 21:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.