Luke · chapter 22 · verse 14
Luke 22:14 in Telugu
ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి.
Aa gadiya vachchinappudu aayanayu aayanatokooda apostalulunu panktini koorchundiri.
Luke 22:14 in English
- King James Version (KJV)
- And when the hour was come, he sat down, and the twelve apostles with him.
- World English Bible (WEB)
- When the hour had come, he sat down with the twelve apostles.
- American Standard Version (ASV)
- And when the hour was come, he sat down, and the apostles with him.
- Bible in Basic English (BBE)
- And when the time had come, he took his seat, and the Apostles with him.
- Darby Translation (DBY)
- And when the hour was come, he placed himself at table, and the [twelve] apostles with him.
- Webster's Bible (WBS)
- And when the hour was come, he sat down, and the twelve apostles with him.
- Young's Literal Translation (YLT)
- And when the hour come, he reclined (at meat), and the twelve apostles with him,
Read in context
- 12అతడు సామగ్రిగల యొక గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ సిద్ధ పరచుడని వారితో చెప్పెను.
- 13వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి.
- 14ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతోకూడ అపొస్తలులును పంక్తిని కూర్చుండిరి.
- 15అప్పుడాయన నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని.
- 16అది దేవుని రాజ్య ములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి
Cross references
- Matthew 26:20 మత్తయి 26:20సాయంకాలమైనప్పుడు ఆయన పండ్రెండుమంది శిష్యులతోకూడ భోజనమునకు కూర్చుం డెను.
- Mark 14:17 మార్కు 14:17సాయంకాలమైనప్పుడు ఆయన తన పండ్రెండుమంది శిష్యులతో కూడ వచ్చెను.
- Deuteronomy 16:6–7 ద్వితీయోపదేశకాండము 16:6–7నీ దేవుడైన యెహోవా తన నామమును స్థాపించుటకై ఏర్పరచుకొను స్థలములోనే నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చినవేళను, అనగా సూర్యుడు అస్త మించు సాయంకాలమున పస్కా పశువును వధించి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమున దానిని కాల్చి భుజించి, ఉదయమున తిరిగి నీ గుడారములకు వెళ్లవలెను. ఆరు దినములు నీవు పొంగని రొట్టెలు తిన వలెను.
- Mark 6:30 మార్కు 6:30అంతట అపొస్తలులు యేసునొద్దకు కూడివచ్చి తాము చేసినవన్నియు బోధించినవన్నియు ఆయనకు తెలియ జేసిరి.