Luke · chapter 22 · verse 7
Luke 22:7 in Telugu
పస్కాపశువును వధింపవలసిన పులియని రొట్టెల దినమురాగా
Paskaapashuvunu vadhimpavalasina puliyani rottela dinamuraagaa
Luke 22:7 in English
- King James Version (KJV)
- Then came the day of unleavened bread, when the passover must be killed.
- World English Bible (WEB)
- The day of unleavened bread came, on which the Passover must be sacrificed.
- American Standard Version (ASV)
- And the day of unleavened bread came, on which the passover must be sacrificed.
- Bible in Basic English (BBE)
- And the day of unleavened bread came, when the Passover lamb is put to death.
- Darby Translation (DBY)
- And the day of unleavened bread came, in which the passover was to be killed.
- Webster's Bible (WBS)
- Then came the day of unleavened bread, when the passover must be killed.
- Young's Literal Translation (YLT)
- And the day of the unleavened food came, in which it was behoving the passover to be sacrificed,
Read in context
- 5అందుకు వారు సంతో షించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి.
- 6వాడు అందుకు ఒప్పుకొని, జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను.
- 7పస్కాపశువును వధింపవలసిన పులియని రొట్టెల దినమురాగా
- 8యేసు పేతురును యోహానును చూచిమీరు వెళ్లి మనము భుజించుటకై పస్కాను మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను.
- 9వారుమేమెక్కడ సిద్ధపరచగోరుచున్నావని ఆయనను అడుగగా
Cross references
- Exodus 12:18 నిర్గమకాండము 12:18మొదటి నెల పదునాలుగవదినము సాయం కాలము మొదలుకొని ఆ నెల యిరువది యొకటవదినము సాయంకాలమువరకు మీరు పులియనిరొట్టెలను తినవలెను.
- Mark 14:12–16 మార్కు 14:12–16పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కాపశువును వధించునప్పుడు, ఆయన శిష్యులునీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచవలెనని కోరుచున్నావని ఆయన నడుగగా, ఆయన మీరు పట్టణములోనికి వెళ్లుడి; అక్కడ నీళ్లకుండ మోయుచున్న యొక మనుష్యుడు మీకెదురుపడును; వాని వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ యింటి యజమానుని చూచి నేను నా శిష్యులతో కూడ పస్కాను భుజించుటకు నా విడిది గది యెక్కడనని బోధకుడడుగు చున్నాడని చెప్పుడి. అతడు సామగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ మనకొరకు సిద్ధపరచు డని చెప్పి తన శిష్యులలో ఇద్దరిని పంపెను. శిష్యులు వెళ్లి పట్టణములోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి.
- Exodus 12:6 నిర్గమకాండము 12:6నిర్దోషమైన యేడాది మగపిల్లను తీసికొనవలెను. గొఱ్ఱెలలో నుండి యైనను మేకలలో నుండియైనను దాని తీసికొనవచ్చును.
- 1 Corinthians 5:7 1 కొరింథీయులకు 5:7మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్తముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను
- Luke 22:1 లూకా 22:1పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీ పించెను.
- Matthew 26:17–19 మత్తయి 26:17–19పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు, శిష్యులు యేసునొద్దకు వచ్చిపస్కాను భుజించుటకు మేము నీకొరకు ఎక్కడ సిద్ధపరచ గోరుచున్నావని అడి గిరి. అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాని మనుష్యునియొద్దకు వెళ్లి - నా కాలము సమీపమైయున్నది; నా శిష్యులతో కూడ నీ యింట పస్కాను ఆచరించెదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. యేసు తమ కాజ్ఞాపించిన ప్రకారము శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి.