Luke · chapter 22 · verse 71
Luke 22:71 in Telugu
అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటిమాట వింటిమిగదా అని చెప్పిరి.
Anduku vaaru manakika saakshulato pani emi? Manamu atani notimaata vintimigadaa ani cheppiri.
Luke 22:71 in English
- King James Version (KJV)
- And they said, What need we any further witness? for we ourselves have heard of his own mouth.
- World English Bible (WEB)
- They said, “Why do we need any more witness? For we ourselves have heard from his own mouth!”
- American Standard Version (ASV)
- And they said, What further need have we of witness? for we ourselves have heard from his own mouth.
- Bible in Basic English (BBE)
- And they said, What more need have we of witness? we have the very words of his mouth.
- Darby Translation (DBY)
- And they said, What need have we any more of witness, for we have heard ourselves out of his mouth?
- Webster's Bible (WBS)
- And they said, What need have we of any further testimony? for we ourselves have heard from his own mouth.
- Young's Literal Translation (YLT)
- and they said, 'What need yet have we of testimony? for we ourselves did hear [it] from his mouth.'
Read in context
- 69ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పెను.
- 70అందుకు వారందరు అట్లయితే నీవు దేవుని కుమారుడవా? అని అడుగగా ఆయన మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను.
- 71అందుకు వారు మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటిమాట వింటిమిగదా అని చెప్పిరి.
Cross references
- Matthew 26:65–66 మత్తయి 26:65–66ప్రధానయాజకుడు తన వస్త్రము చింపుకొని - వీడు దేవ దూషణ చేసెను; మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు విన్నారు; మీకేమి తోచుచున్నదని అడిగెను. అందుకు వారువీడు మరణమునకు పాత్రుడనిరి.
- Mark 14:63–64 మార్కు 14:63–64ప్రధానయాజకుడు తన వస్త్రములు చింపుకొని మనకు ఇక సాక్షులతో పని యేమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరుమరణమునకు పాత్రుడని ఆయనమీద నేరస్థాపనచేసిరి.