Luke · chapter 23 · verse 30
Luke 23:30 in Telugu
అప్పుడు మామీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు.
Appudu maameeda padudani parvatamulatonu, mammu kappudani kondalatonu janulu cheppasaaguduru.
Luke 23:30 in English
- King James Version (KJV)
- Then shall they begin to say to the mountains, Fall on us; and to the hills, Cover us.
- World English Bible (WEB)
- Then they will begin to tell the mountains, ‘Fall on us!’ and tell the hills, ‘Cover us.’
- American Standard Version (ASV)
- Then shall they begin to say to the mountains, Fall on us; and to the hills, Cover us.
- Bible in Basic English (BBE)
- And they will say to the mountains, Come down on us, and to the hills, Be a cover over us.
- Darby Translation (DBY)
- Then shall they begin to say to the mountains, Fall upon us; and to the hills, Cover us:
- Webster's Bible (WBS)
- Then shall they begin to say to the mountains, Fall on us; and to the hills, Cover us.
- Young's Literal Translation (YLT)
- then they shall begin to say to the mountains, Fall on us, and to the hills, Cover us; —
Read in context
- 28యేసు వారివైపు తిరిగియెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడ్వకుడి; మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడ్వుడి.
- 29ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములును పాలియ్యని స్తనములును ధన్యములైనవని చెప్పుదినములు వచ్చుచున్నవి.
- 30అప్పుడు మామీద పడుడని పర్వతములతోను, మమ్ము కప్పుడని కొండలతోను జనులు చెప్పసాగుదురు.
- 31వారు పచ్చి మ్రానుకే యీలాగు చేసినయెడల ఎండినదానికేమి చేయుదురో అని చెప్పెను.
- 32మరి యిద్దరు ఆయనతోకూడ చంపబడుటకు తేబడిరి; వారు నేరము చేసినవారు.
Cross references
- Revelation 6:16 ప్రకటన 6:16బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
- Hosea 10:8 హోషేయ 10:8ఇశ్రాయేలువారి పాప స్వరూపమైన ఆవెనులోని ఉన్నత స్థలములు లయమగును, ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠములమీద పెరు గును, పర్వతములను చూచిమమ్మును మరుగుచేయు డనియు, కొండలను చూచిమామీద పడుడనియు వారు చెప్పుదురు.
- Isaiah 2:19 యెషయా 2:19యెహోవా భూమిని గజగజ వణకింప లేచునప్పుడు ఆయన భీకర సన్నిధినుండియు ఆయన ప్రభావ మాహాత్మ్యమునుండియు మనుష్యులు కొండల గుహలలో దూరుదురు నేల బొరియలలో దూరుదురు.
- Revelation 9:6 ప్రకటన 9:6ఆ దినములలో మనుష్యులు మరణమును వెదకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు; చావవలెనని ఆశపడుదురు గాని మరణము వారియొద్దనుండి పారిపోవును.