Luke · chapter 24 · verse 9
Luke 24:9 in Telugu
సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి.
Samaadhi yoddanundi tirigi velli yee sangatulanniyu padunokanduguru shishyulakunu takkinavaarikandarikini teliyajesiri.
Luke 24:9 in English
- King James Version (KJV)
- And returned from the sepulchre, and told all these things unto the eleven, and to all the rest.
- World English Bible (WEB)
- returned from the tomb, and told all these things to the eleven and to all the rest.
- American Standard Version (ASV)
- and returned from the tomb, and told all these things to the eleven, and to all the rest.
- Bible in Basic English (BBE)
- And they went away from that place and gave an account of all these things to the eleven disciples and all the others.
- Darby Translation (DBY)
- and, returning from the sepulchre, related all these things to the eleven and to all the rest.
- Webster's Bible (WBS)
- And returned from the sepulcher, and told all these things to the eleven, and to all the rest.
- Young's Literal Translation (YLT)
- and having turned back from the tomb told all these things to the eleven, and to all the rest.
Read in context
- 7మనుష్యకుమారుడు పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో
- 8అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసికొని
- 9సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి.
- 10ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు యోహన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితో కూడ ఉన్న యితర స్త్రీలును.
- 11అయితే వారి మాటలు వీరి దృష్టికి వెఱ్ఱిమాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు.
Cross references
- Mark 16:7–8 మార్కు 16:7–8మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నా డనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురు తోను చెప్పుడనెను. వారు బయటకు వచ్చి, విస్మయము నొంది వణకుచు సమాధియొద్దనుండి పారిపోయిరి; వారు భయపడినందున ఎవనితో ఏమియు చెప్ప లేదు.
- Matthew 28:7–8 మత్తయి 28:7–8త్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధియొద్దనుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా
- Luke 24:22–24 లూకా 24:22–24అయితే మాలో కొందరు స్త్రీలు తెల్ల వారగానే సమాధియొద్దకు వెళ్లి, ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతోకూడ ఉన్నవారిలో కొందరు సమాధియొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని, ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి.
- Mark 16:10 మార్కు 16:10ఆయనతో ఉండినవారు దుఃఖపడి యేడ్చు చుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియ జేసెను గాని,