Luke · chapter 3 · verse 10
Luke 3:10 in Telugu
అందుకు జనులు ఆలాగైతే మేమేమి చేయవలెనని అతని నడుగగా
Anduku janulu aalaagaite mememi cheyavalenani atani nadugagaa
Luke 3:10 in English
- King James Version (KJV)
- And the people asked him, saying, What shall we do then?
- World English Bible (WEB)
- The multitudes asked him, “What then must we do?”
- American Standard Version (ASV)
- And the multitudes asked him, saying, What then must we do?
- Bible in Basic English (BBE)
- And the people put questions to him, saying, What have we to do?
- Darby Translation (DBY)
- And the crowds asked him saying, What should we do then?
- Webster's Bible (WBS)
- And the people asked him, saying, What shall we do then?
- Young's Literal Translation (YLT)
- And the multitudes were questioning him, saying, 'What, then, shall we do?'
Read in context
- 8మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలుపెట్టుకొనవద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.
- 9ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను.
- 10అందుకు జనులు ఆలాగైతే మేమేమి చేయవలెనని అతని నడుగగా
- 11అతడురెండు అంగీలుగలవాడు ఏమియు లేనివానికియ్య వలెననియు, ఆహారముగలవాడును ఆలాగే చేయవలె ననియు వారితో చెప్పెను.
- 12సుంకరులును బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా, మేమేమి చేయవలెనని అతని నడుగగా
Cross references
- Acts 2:37 అపొస్తలుల కార్యములు 2:37వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా
- Luke 3:14 లూకా 3:14సైనికులును మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడుఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను.
- Acts 16:30 అపొస్తలుల కార్యములు 16:30వారిని వెలుపలికి తీసికొనివచ్చి అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను.
- Luke 3:12 లూకా 3:12సుంకరులును బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా, మేమేమి చేయవలెనని అతని నడుగగా
- Acts 9:6 అపొస్తలుల కార్యములు 9:6లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను.
- Luke 3:8 లూకా 3:8మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలుపెట్టుకొనవద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.