Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 4 · verse 24

Luke 4:24 in Telugu

మరియు ఆయనఏ ప్రవక్తయు స్వదేశ మందు హితుడుకాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

Mariyu aayanae pravaktayu svadesha mandu hitudukaadani meeto nishchayamugaa cheppuchunnaanu.

Luke 4:24 in English

King James Version (KJV)
And he said, Verily I say unto you, No prophet is accepted in his own country.
World English Bible (WEB)
He said, “Most certainly I tell you, no prophet is acceptable in his hometown.
American Standard Version (ASV)
And he said, Verily I say unto you, No prophet is acceptable in his own country.
Bible in Basic English (BBE)
And he said to them, Truly I say to you, No prophet is honoured in his country.
Darby Translation (DBY)
And he said, Verily I say to you, that no prophet is acceptable in his [own] country.
Webster's Bible (WBS)
And he said, Verily I say to you, No prophet is accepted in his own country.
Young's Literal Translation (YLT)
and he said, 'Verily I say to you — No prophet is accepted in his own country;

Read in context

  1. 22అప్పుడందరును ఆయననుగూర్చి సాక్ష్యమిచ్చుచు, ఆయన నోటనుండి వచ్చిన దయగల మాటల కాశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా? అని చెప్పుకొనుచుండగా
  2. 23ఆయన వారిని చూచివైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో, ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను.
  3. 24మరియు ఆయనఏ ప్రవక్తయు స్వదేశ మందు హితుడుకాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
  4. 25ఏలీయా దినములయందు మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరవు సంభవించినప్పుడు, ఇశ్రాయేలులో అనేకమంది విధవరాండ్రుండినను,
  5. 26ఏలీయా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న యొక విధవరాలియొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు.
Read all of Luke 4

Cross references

Original words (Greek)

Luke 4:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.