Skip to content
ThuthiThuthiThuthi
Mark · chapter 6 · verse 4

Mark 6:4 in Telugu

అందుకు యేసు ప్రవక్త తన దేశము లోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను.

Anduku yesu pravakta tana deshamu lonu tana bandhuvulalonu tana yintivaarilonu tappa mari ekkadanu ghanaheenudu kaadani cheppenu.

Mark 6:4 in English

King James Version (KJV)
But Jesus said unto them, A prophet is not without honour, but in his own country, and among his own kin, and in his own house.
World English Bible (WEB)
Jesus said to them, “A prophet is not without honor, except in his own country, and among his own relatives, and in his own house.”
American Standard Version (ASV)
And Jesus said unto them, A prophet is not without honor, save in his own country, and among his own kin, and in his own house.
Bible in Basic English (BBE)
And Jesus said to them, A prophet is nowhere without honour, but in his country, and among his relations, and in his family.
Darby Translation (DBY)
But Jesus said to them, A prophet is not despised save in his own country, and among [his] kinsmen, and in his own house.
Webster's Bible (WBS)
But Jesus said to them, A prophet is not without honor, but in his own country, and among his own kindred, and in his own house.
Young's Literal Translation (YLT)
And Jesus said to them — 'A prophet is not without honour, except in his own country, and among his kindred, and in his own house;'

Read in context

  1. 2విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజమందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడనుండి వచ్చెను? ఇతనికియ్యబడిన ఈ జ్ఞానమెట్టిది? ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి? ఇదేమి?
  2. 3ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరు మనతో నున్నారు కారా? అని చెప్పు కొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి.
  3. 4అందుకు యేసు ప్రవక్త తన దేశము లోను తన బంధువులలోను తన యింటివారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పెను.
  4. 5అందు వలన కొద్దిమంది రోగులమీద చేతులుంచి వారిని స్వస్థ పరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను.
  5. 6ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచు బోధించుచుండెను.
Read all of Mark 6

Cross references

Original words (Greek)

Mark 6:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.