Luke · chapter 5 · verse 23
Luke 5:23 in Telugu
నీ పాపములు క్షమింపబడి యున్న వని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా?
Nee paapamulu kshamimpabadi yunna vani chepputa sulabhamaa? Neevu lechi naduvumani chepputa sulabhamaa?
Luke 5:23 in English
- King James Version (KJV)
- Whether is easier, to say, Thy sins be forgiven thee; or to say, Rise up and walk?
- World English Bible (WEB)
- Which is easier to say, ‘Your sins are forgiven you,’ or to say, ‘Arise and walk’?
- American Standard Version (ASV)
- Which is easier, to say, Thy sins are forgiven thee; or to say, Arise and walk?
- Bible in Basic English (BBE)
- Which is the simpler: to say, You have forgiveness for your sins; or to say, Get up and go?
- Darby Translation (DBY)
- which is easier, to say, Thy sins are forgiven thee; or to say, Rise up and walk?
- Webster's Bible (WBS)
- Which is easier, to say, Thy sins are forgiven thee; or to say, Rise and walk?
- Young's Literal Translation (YLT)
- which is easier — to say, Thy sins have been forgiven thee? or to say, Arise, and walk?
Read in context
- 21శాస్త్రు లును పరిసయ్యులును దేవదూషణ చేయుచున్న యితడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి.
- 22యేసు వారి ఆలోచన లెరిగిమీరు మీ హృదయములలో ఏమి ఆలో చించుచున్నారు?
- 23నీ పాపములు క్షమింపబడి యున్న వని చెప్పుట సులభమా? నీవు లేచి నడువుమని చెప్పుట సులభమా?
- 24అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గల వాని చూచినీవు లేచి, నీ మంచమెత్తికొని, నీ యింటికి వెళ్లుమని నీతో చెప్పుచున్నాననెను.
- 25వెంటనే వాడు వారియెదుట లేచి, తాను పండుకొనియున్న మంచము ఎత్తి కొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను.