Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 6 · verse 18

Luke 6:18 in Telugu

అపవిత్రాత్మల చేత బాధింపబడినవారును వచ్చి స్వస్థతనొందిరి.

Apavitraatmala cheta baadhimpabadinavaarunu vachchi svasthatanondiri.

Luke 6:18 in English

King James Version (KJV)
And they that were vexed with unclean spirits: and they were healed.
World English Bible (WEB)
as well as those who were troubled by unclean spirits; and they were being healed.
American Standard Version (ASV)
and they that were troubled with unclean spirits were healed.
Bible in Basic English (BBE)
And those who were troubled with unclean spirits were made well.
Darby Translation (DBY)
and those that were beset by unclean spirits were healed.
Webster's Bible (WBS)
And they that were afflicted with unclean spirits: and they were healed.
Young's Literal Translation (YLT)
and those harassed by unclean spirits, and they were healed,

Read in context

  1. 16యాకోబు సహోదరుడైన యూదా, ద్రోహియగు ఇస్కరియోతు యూదా అను వారు.
  2. 17ఆయన వారితో కూడ దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును, ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుట కును యూదయ దేశమంతటినుండియు, యెరూషలేము నుండియు, తూరు సీదోనను పట్టణముల సముద్ర తీరముల నుండియు వచ్చిన బహుజనసమూహ మును,
  3. 18అపవిత్రాత్మల చేత బాధింపబడినవారును వచ్చి స్వస్థతనొందిరి.
  4. 19ప్రభావము ఆయనలోనుండి బయలుదేరి అందరిని స్వస్థపరచు చుండెను గనుక జనసమూహమంతయు ఆయనను ముట్ట వలెనని యత్నముచేసెను.
  5. 20అంతట ఆయన తన శిష్యులతట్టు పారచూచి ఇట్లనెను బీదలైన మీరు ధన్యులు, దేవునిరాజ్యము మీది.
Read all of Luke 6

Cross references

Original words (Greek)

Luke 6:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.