Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 6 · verse 36

Luke 6:36 in Telugu

కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కనికరముగలవారై యుండుడి.

Kaabatti mee tandri kanikaramugalavaadai yunnattu meerunu kanikaramugalavaarai yundudi.

Luke 6:36 in English

King James Version (KJV)
Be ye therefore merciful, as your Father also is merciful.
World English Bible (WEB)
“Therefore be merciful, even as your Father is also merciful.
American Standard Version (ASV)
Be ye merciful, even as your Father is merciful.
Bible in Basic English (BBE)
Be full of pity, even as your Father is full of pity.
Darby Translation (DBY)
Be ye therefore merciful, even as your Father also is merciful.
Webster's Bible (WBS)
Be ye therefore merciful, as your Father also is merciful.
Young's Literal Translation (YLT)
be ye therefore merciful, as also your Father is merciful.

Read in context

  1. 34మీరెవరియొద్ద మరల పుచ్చుకొనవలెనని నిరీక్షింతురో వారికే అప్పు ఇచ్చినయెడల మీకేమి మెప్పు కలుగును? పాపులును తామిచ్చినంత మరల పుచ్చుకొన వలెనని పాపులకు అప్పు ఇచ్చెదరు గదా.
  2. 35మీరైతే ఎట్టి వారిని గూర్చియైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడ లను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.
  3. 36కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కనికరముగలవారై యుండుడి.
  4. 37తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు;
  5. 38క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.
Read all of Luke 6

Cross references

Luke 6:36 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.