Ephesians · chapter 4 · verse 31
Ephesians 4:31 in Telugu
సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
Samastamaina dveshamu, kopamu, krodhamu, allari, dooshana, sakalamaina dushtatvamu meeru visarjinchudi.
Ephesians 4:31 in English
- King James Version (KJV)
- Let all bitterness, and wrath, and anger, and clamour, and evil speaking, be put away from you, with all malice:
- World English Bible (WEB)
- Let all bitterness, wrath, anger, outcry, and slander be put away from you, with all malice.
- American Standard Version (ASV)
- Let all bitterness, and wrath, and anger, and clamor, and railing, be put away from you, with all malice:
- Bible in Basic English (BBE)
- Let all bitter, sharp and angry feeling, and noise, and evil words, be put away from you, with all unkind acts;
- Darby Translation (DBY)
- Let all bitterness, and heat of passion, and wrath, and clamour, and injurious language, be removed from you, with all malice;
- Webster's Bible (WBS)
- Let all bitterness, and wrath, and anger, and clamor, and evil-speaking, be put away from you, with all malice:
- Young's Literal Translation (YLT)
- Let all bitterness, and wrath, and anger, and clamour, and evil-speaking, be put away from you, with all malice,
Read in context
- 29వినువారికి మేలు కలుగునట్లు అవసరమునుబట్టి క్షేమాభివృద్ధికరమైన అను కూలవచనమే పలుకుడి గాని దుర్భాషయేదైనను మీనోట రానియ్యకుడి.
- 30దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
- 31సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి.
- 32ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి.
Cross references
- Colossians 3:8 కొలొస్సయులకు 3:8ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి.
- Ecclesiastes 7:9 ప్రసంగి 7:9ఆత్రపడి కోపపడవద్దు; బుద్ధిహీనుల అంత రింద్రియములందు కోపము సుఖనివాసము చేయును.
- Titus 3:2–3 తీతుకు 3:2–3ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధ పడియుండవలెననియు, మనుష్యులందరియెడల సంపూర్ణ మైన సాత్వికమును కనుపరచుచు, ఎవనిని దూషింపక, జగడమాడనివారును శాంతులునై యుండవలెననియు, వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడ మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానావిధములైన దురాశలకును భోగములకును దాసులమునైయుండి, దుష్టత్వమునందును అసూయ యందును కాలముగడుపుచు, అసహ్యులమై యొకని నొకడు ద్వేషించుచు ఉంటిమి గాని
- 1 Peter 2:1 1 పేతురు 2:1ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్న యెడల
- James 1:19 యాకోబు 1:19నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
- Colossians 3:19 కొలొస్సయులకు 3:19భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి.
- Ephesians 4:26 ఎఫెసీయులకు 4:26కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు.
- 1 John 3:12 1 యోహాను 3:12మనము కయీను వంటివారమై యుండరాదు. వాడు దుష్టుని సంబంధియై తన సహోదరుని చంపెను; వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే గదా?
- Leviticus 19:16–18 లేవీయకాండము 19:16–18నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణ హానిచేయ చూడకూడదు, నేను యెహోవాను. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను. కీడుకు ప్రతికీడు చేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.
- Proverbs 29:22 సామెతలు 29:22కోపిష్ఠుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయును.
- Psalm 101:5 కీర్తనలు 101:5తమ పొరుగువారిని చాటున దూషించువారిని నేను సంహరించెదను అహంకార దృష్టిగలవారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను
Original words (Greek)
- Let · G142αἴρω aírō
- all · G3956πᾶς pâs
- bitterness · G4088πικρία pikría
- and · G2532καί kaí
- wrath · G2372θυμός thymós
- and · G2532καί kaí
- anger · G3709ὀργή orgḗ
- and · G2532καί kaí
- clamour · G2906κραυγή kraugḗ
- and · G2532καί kaí
- speaking · G988βλασφημία blasphēmía
- away · G142αἴρω aírō
- from · G575ἀπό apó
- you · G5216ὑμῶν hymōn
- with · G4862σύν sýn
- all · G3956πᾶς pâs
- malice · G2549κακία kakía