Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 6 · verse 5

Luke 6:5 in Telugu

కాగా మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును యజమానుడని వారితో చెప్పెను.

Kaagaa manushyakumaarudu vishraantidinamunakunu yajamaanudani vaarito cheppenu.

Luke 6:5 in English

King James Version (KJV)
And he said unto them, That the Son of man is Lord also of the sabbath.
World English Bible (WEB)
He said to them, “The Son of Man is lord of the Sabbath.”
American Standard Version (ASV)
And he said unto them, The Son of man is lord of the sabbath.
Bible in Basic English (BBE)
And he said, The Son of man is lord even of the Sabbath.
Darby Translation (DBY)
And he said to them, The Son of man is Lord of the sabbath also.
Webster's Bible (WBS)
And he said to them, That the Son of man is Lord also of the sabbath.
Young's Literal Translation (YLT)
and he said to them, — 'The Son of Man is lord also of the sabbath.'

Read in context

  1. 3యేసు వారితో ఇట్లనెను తానును తనతో కూడ ఉన్నవారును ఆకలిగొని నప్పుడు దావీదు ఏమిచేసెనో అదియైనను మీరు చదువ లేదా?
  2. 4అతడు దేవుని మందిరములో ప్రవేశించి, యాజకులు తప్ప మరి ఎవరును తినకూడని సముఖపు రొట్టెలు తీసికొని తిని, తనతో కూడ ఉన్నవారికిని ఇచ్చెను గదా అనెను.
  3. 5కాగా మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును యజమానుడని వారితో చెప్పెను.
  4. 6మరియొక విశ్రాంతిదినమున ఆయన సమాజమందిరము లోనికి వెళ్లి బోధించుచున్నప్పుడు, అక్కడ ఊచ కుడి చెయ్యిగలవాడొకడుండెను.
  5. 7శాస్త్రులును పరిసయ్యులును ఆయనమీద నేరము మోపవలెనని, విశ్రాంతిదినమున స్వస్థ పరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి;
Read all of Luke 6

Cross references

Original words (Greek)

Luke 6:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.