Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 7 · verse 30

Luke 7:30 in Telugu

పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి.

Parisayyulunu dharmashaastropadeshakulunu atanicheta baaptismamu pondaka, tama vishayamaina devuni sankalpamunu niraakarinchiri.

Luke 7:30 in English

King James Version (KJV)
But the Pharisees and lawyers rejected the counsel of God against themselves, being not baptized of him.
World English Bible (WEB)
But the Pharisees and the lawyers rejected the counsel of God, not being baptized by him themselves.
American Standard Version (ASV)
But the Pharisees and the lawyers rejected for themselves the counsel of God, being not baptized of him.
Bible in Basic English (BBE)
But the Pharisees and the teachers of the law were against the purpose of God for themselves, not having had his baptism.)
Darby Translation (DBY)
but the Pharisees and the lawyers rendered null as to themselves the counsel of God, not having been baptised by him.)
Webster's Bible (WBS)
But the Pharisees and lawyers rejected the counsel of God against themselves, being not baptized by him.
Young's Literal Translation (YLT)
but the Pharisees, and the lawyers, the counsel of God did put away for themselves, not having been baptized by him.

Read in context

  1. 28స్త్రీలు కనినవారిలో యోహానుకంటె గొప్పవాడెవడును లేడు. అయినను దేవుని రాజ్యములో అల్పుడైనవాడు అతనికంటె గొప్పవాడని మీతో చెప్పుచున్నాను.
  2. 29ప్రజలందరును సుంకరులును (యోహాను బోధ) విని, అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై, దేవుడు న్యాయవంతుడని యొప్పుకొనిరి గాని
  3. 30పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతనిచేత బాప్తిస్మము పొందక, తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి.
  4. 31కాబట్టి యీ తరము మనుష్యులను నేను దేనితో పోల్చు దును, వారు దేనిని పోలియున్నారు?
  5. 32సంతవీధులలో కూర్చుండియుండి మీకు పిల్లనగ్రోవి ఊదితివిు గాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరేడ్వ రైతిరి అని యొకనితో ఒకడు చెప్పుకొని పిలుపులాట లాడుకొను పిల్లకాయలను పోలియున్నారు.
Read all of Luke 7

Cross references

Original words (Greek)

Luke 7:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.