Luke · chapter 8 · verse 27
Luke 8:27 in Telugu
ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను. వాడు దయ్యములుపట్టినవాడై, బహుకాలమునుండి బట్టలు కట్టు కొనక, సమాధులలోనేగాని యింటిలో ఉండువాడు కాడు.
Aayana odduna diginappudu aa oorivaadokadu aayanaku edurugaavachchenu. Vaadu dayyamulupattinavaadai, bahukaalamunundi battalu kattu konaka, samaadhulalonegaani yintilo unduvaadu kaadu.
Luke 8:27 in English
- King James Version (KJV)
- And when he went forth to land, there met him out of the city a certain man, which had devils long time, and ware no clothes, neither abode in [any] house, but in the tombs.
- World English Bible (WEB)
- When Jesus stepped ashore, a certain man out of the city who had demons for a long time met him. He wore no clothes, and didn’t live in a house, but in the tombs.
- American Standard Version (ASV)
- And when he was come forth upon the land, there met him a certain man out of the city, who had demons; and for a long time he had worn no clothes, and abode not in [any] house, but in the tombs.
- Bible in Basic English (BBE)
- And when he had come to the land, there came to him a certain man from the town who had evil spirits; and for a long time he had had no clothing on, and was not living in a house but in the place of the dead.
- Darby Translation (DBY)
- And as he got out [of the ship] on the land, a certain man out of the city met him, who had demons a long time, and put on no clothes, and did not abide in a house, but in the tombs.
- Webster's Bible (WBS)
- And when he went forth to land, there met him out of the city a certain man, who had demons a long time, and wore no clothes, neither abode in [any] house, but in the tombs.
- Young's Literal Translation (YLT)
- and he having gone forth upon the land, there met him a certain man, out of the city, who had demons for a long time, and with a garment was not clothed, and in a house was not abiding, but in the tombs,
Read in context
- 25అప్పుడాయన మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; ఈయన యెవరో అని యొకనితో నొకడు చెప్పుకొని ఆశ్చర్యపడి
- 26వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి.
- 27ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను. వాడు దయ్యములుపట్టినవాడై, బహుకాలమునుండి బట్టలు కట్టు కొనక, సమాధులలోనేగాని యింటిలో ఉండువాడు కాడు.
- 28వాడు యేసును చూచి, కేకలువేసి ఆయన యెదుట సాగిలపడియేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలువేసి చెప్పెను.
- 29ఏలయనగా ఆయనఆ మనుష్యుని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచువచ్చెను గనుక వానిని గొలుసులతోను కాలిసంకెళ్లతోను కట్టి కావలియందుంచిరి గాని, వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను.
Cross references
- Mark 5:2–5 మార్కు 5:2–5ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింప లేకపోయెను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధు పరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడును రాత్రింబగళ్లు సమాధులలోను కొండలలోను కేకలువేయుచు, తన్నుతాను రాళ్లతో గాయపరచుకొనుచు నుండెను.
- 1 Samuel 19:24 1 సమూయేలు 19:24మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆ నాటి రాత్రింబగళ్లు సమూయేలు ఎదుటనే ప్రకటించుచు, పైబట్టలేనివాడై పడియుండెను. అందు వలన సౌలును ప్రవక్తలలోనున్నాడా అను సామెత పుట్టెను.
Original words (Greek)
- And · G1161δέ dé
- when · G1831ἐξέρχομαι exérchomai
- he · G846αὐτός autós
- went · G1831ἐξέρχομαι exérchomai
- forth · G1909ἐπί epí
- land · G1093γῆ gē
- met · G5221ὑπαντάω hypantáō
- him · G846αὐτός autós
- of · G1537ἐκ ek
- city · G4172πόλις pólis
- certain · G5100τὶς tìs
- man · G435ἀνήρ anḗr
- which · G3739ὅς hós
- had · G2192ἔχω échō
- devils · G1140δαιμόνιον daimónion
- long · G2425ἱκανός hikanós
- time · G5550χρόνος chrónos
- and · G2532καί kaí
- ware · G1737ἐνδιδύσκω endidýskō
- no · G3756οὐ ou
- clothes · G2440ἱμάτιον himátion
- neither · G3756οὐ ou
- abode · G3306μένω ménō
- in · G1722ἐν en
- house · G3614οἰκία oikía
- but · G235ἀλλά allá
- in · G1722ἐν en
- tombs · G3418μνῆμα mnēma