Mark · chapter 5 · verse 2
Mark 5:2 in Telugu
ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురు పడెను.
Aayana done digagaane, apavitraatma pattinavaadokadu samaadhulalonundi vachchi, aayana keduru padenu.
Mark 5:2 in English
- King James Version (KJV)
- And when he was come out of the ship, immediately there met him out of the tombs a man with an unclean spirit,
- World English Bible (WEB)
- When he had come out of the boat, immediately a man with an unclean spirit met him out of the tombs.
- American Standard Version (ASV)
- And when he was come out of the boat, straightway there met him out of the tombs a man with an unclean spirit,
- Bible in Basic English (BBE)
- And when he had got out of the boat, straight away there came to him from the place of the dead a man with an unclean spirit.
- Darby Translation (DBY)
- And immediately on his going out of the ship there met him out of the tombs a man possessed by an unclean spirit,
- Webster's Bible (WBS)
- And when he had come out of the boat, immediately there met him out of the tombs a man with an unclean spirit,
- Young's Literal Translation (YLT)
- and he having come forth out of the boat, immediately there met him out of the tombs a man with an unclean spirit,
Read in context
- 1వారాసముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి.
- 2ఆయన దోనె దిగగానే, అపవిత్రాత్మ పట్టినవాడొకడు సమాధులలోనుండి వచ్చి, ఆయన కెదురు పడెను.
- 3వాడు సమాధులలో వాసము చేసెడివాడు, సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింప లేకపోయెను.
- 4పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్లు వేసి బంధించినను, వాడు ఆ చేతిసంకెళ్లు తెంపి, కాలిసంకెళ్లను తుత్తునియలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధు పరచలేకపోయెను.
Cross references
- Mark 1:23 మార్కు 1:23ఆ సమయమున వారి సమాజ మందిరములో అపవిత్రాత్మపట్టిన మనుష్యుడొకడుండెను.
- Mark 5:8 మార్కు 5:8ఎందుకనగా ఆయన అపవిత్రాత్మా, యీ మనుష్యుని విడిచి పొమ్మని వానితో చెప్పెను.
- Isaiah 65:4 యెషయా 65:4వారు సమాధులలో కూర్చుండుచు రహస్యస్థలములలో ప్రవేశించుచు పందిమాంసము తినుచుందురు అసహ్యపాకములు వారి పాత్రలలో ఉన్నవి
- Luke 9:42 లూకా 9:42వాడు వచ్చు చుండగా ఆ దయ్యము వానిని పడద్రోసి, విలవిలలాడిం చెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థ పరచి వాని తండ్రి కప్పగించెను.
- Mark 1:26 మార్కు 1:26ఆ అపవిత్రాత్మ వానిని విలవిలలాడించి పెద్ద కేకవేసి వాని విడిచిపోయెను.
- Mark 4:1 మార్కు 4:1ఆయన సముద్రతీరమున మరల బోధింప నారంభింపగా, బహు జనులాయనయొద్దకు కూడివచ్చి యున్నందున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుం డెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి.
- Mark 7:25 మార్కు 7:25అపవిత్రాత్మ పట్టిన చిన్నకుమార్తెగల యొక స్త్రీ ఆయననుగూర్చి విని, వెంటనే వచ్చి ఆయన పాదములమీద పడెను.
- Luke 8:27 లూకా 8:27ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగావచ్చెను. వాడు దయ్యములుపట్టినవాడై, బహుకాలమునుండి బట్టలు కట్టు కొనక, సమాధులలోనేగాని యింటిలో ఉండువాడు కాడు.
- Mark 3:30 మార్కు 3:30ఎందు కనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- when · G1831ἐξέρχομαι exérchomai
- he · G846αὐτός autós
- out · G1831ἐξέρχομαι exérchomai
- of · G1537ἐκ ek
- ship · G4143πλοῖον ploîon
- immediately · G2112εὐθέως euthéōs
- met · G528ἀπαντάω apantáō
- him · G846αὐτός autós
- out · G1537ἐκ ek
- tombs · G3419μνημεῖον mnēmeîon
- man · G444ἄνθρωπος ánthrōpos
- with · G1722ἐν en
- an · G4151πνεῦμα pneûma
- unclean · G169ἀκάθαρτος akáthartos
- spirit · G4151πνεῦμα pneûma