Luke · chapter 8 · verse 4
Luke 8:4 in Telugu
బహు జనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయనయొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను
Bahu janasamoohamu koodi prati pattanamunundi aayanayoddaku vachchuchundagaa aayana upamaanareetigaa itlanenu
Luke 8:4 in English
- King James Version (KJV)
- And when much people were gathered together, and were come to him out of every city, he spake by a parable:
- World English Bible (WEB)
- When a great multitude came together and people from every city were coming to him, he spoke by a parable:
- American Standard Version (ASV)
- And when a great multitude came together, and they of every city resorted unto him, he spake by a parable:
- Bible in Basic English (BBE)
- And when a great number of people came together, and men from every town went out to him, he gave them teaching in the form of a story:
- Darby Translation (DBY)
- And a great crowd coming together, and those who were coming to him out of each city, he spoke by parable:
- Webster's Bible (WBS)
- And when many people were collected, and had come to him out of every city, he spoke by a parable:
- Young's Literal Translation (YLT)
- And a great multitude having gathered, and those who from city and city were coming unto him, he spake by a simile:
Read in context
- 2పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి.
- 3వీరును ఇతరు లనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి.
- 4బహు జనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయనయొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను
- 5విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలు దేరెను. అతడు విత్తుచుండగా, కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కను పడి త్రొక్కబడెను గనుక, ఆకాశపక్షులు వాటిని మింగివేసెను.
- 6మరి కొన్ని రాతినేలనుపడి, మొలిచి, చెమ్మలేనందున ఎండి పోయెను.
Cross references
- Mark 4:1–9 మార్కు 4:1–9ఆయన సముద్రతీరమున మరల బోధింప నారంభింపగా, బహు జనులాయనయొద్దకు కూడివచ్చి యున్నందున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుం డెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి. ఆయన ఉపమానరీతిగా చాల సంగతులు వారికి బోధిం చుచు తన బోధలో వారితో ఇట్లనెను వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను. వాడు విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మింగివేసెను. కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదం తలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను. వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
- Matthew 13:2–9 మత్తయి 13:2–9బహు జనసమూహములు తన యొద్దకు కూడివచ్చినందున ఆయన దోనెయెక్కి కూర్చుండెను. ఆ జనులందరు దరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని మింగివేసెను కొన్ని చాల మన్నులేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి కొన్ని మంచి నేలను పడి, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరువదంతలుగాను, ఒకటి ముప్ప దంతలుగాను ఫలించెను. చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
Original words (Greek)
- when · G1161δέ dé
- much · G4183πολύς polýs
- people · G3793ὄχλος óchlos
- together · G4896σύνειμι sýneimi
- and · G2532καί kaí
- come · G1975ἐπιπορεύομαι epiporeúomai
- to · G4314πρός prós
- him · G846αὐτός autós
- every · G2596κατά katá
- city · G4172πόλις pólis
- spake · G2036ἔπω épō
- by · G1223διά diá
- parable · G3850παραβολή parabolḗ