Luke · chapter 8 · verse 2
Luke 8:2 in Telugu
పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి.
Pandrendumandi shishyulunu, apavitraatmalunu vyaadhulunu pogottabadina kondaru streelunu, anagaa edu dayyamulu vadalipoyina magdalene anabadina mariyayu, herodu yokka gruhanirvaahakudagu koojaa bhaaryayagu yohannayu, soosannayu aayanato kooda undiri.
Luke 8:2 in English
- King James Version (KJV)
- And certain women, which had been healed of evil spirits and infirmities, Mary called Magdalene, out of whom went seven devils,
- World English Bible (WEB)
- and certain women who had been healed of evil spirits and infirmities: Mary who was called Magdalene, from whom seven demons had gone out;
- American Standard Version (ASV)
- and certain women who had been healed of evil spirits and infirmities: Mary that was called Magdalene, from whom seven demons had gone out,
- Bible in Basic English (BBE)
- And certain women who had been made free from evil spirits and diseases, Mary named Magdalene, from whom seven evil spirits had gone out,
- Darby Translation (DBY)
- and certain women who had been healed of wicked spirits and infirmities, Mary who was called Magdalene, from whom seven demons had gone out,
- Webster's Bible (WBS)
- And certain women, who had been healed of evil spirits and infirmities, Mary called Magdalene, out of whom went seven demons.
- Young's Literal Translation (YLT)
- and certain women, who were healed of evil spirits and infirmities, Mary who is called Magdalene, from whom seven demons had gone forth,
Read in context
- 1వెంటనే ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా
- 2పండ్రెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడ ఉండిరి.
- 3వీరును ఇతరు లనేకులును, తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి.
- 4బహు జనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయనయొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను
Cross references
- Mark 16:9 మార్కు 16:9ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను.
- Matthew 27:55–56 మత్తయి 27:55–56యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి. వారిలో మగ్దలేనే మరియయు యాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, జెబెదయి కుమారుల తల్లియు ఉండిరి.
- Mark 15:40–41 మార్కు 15:40–41వారిలో మగ్దలేనే మరియయు, చిన్నయాకోబు యోసే అనువారి తల్లియైన మరియయు, సలోమేయు ఉండిరి. ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూషలేమునకు వచ్చిన ఇతర స్త్రీల నేకులును వారిలో ఉండిరి.
- John 19:25 యోహాను 19:25ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువయొద్ద నిలుచుండిరి.
- Luke 23:49 లూకా 23:49ఆయనకు నెళవైనవారందరును, గలిలయనుండి ఆయనను వెంబ డించిన స్త్రీలును దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి.
- Luke 23:27 లూకా 23:27గొప్ప జనసమూహమును, ఆయననుగూర్చి రొమ్ముకొట్టు కొనుచు దుఃఖించుచున్న చాలమంది స్త్రీలును ఆయనను వెంబడించిరి.
- Luke 23:55 లూకా 23:55అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి
- Mark 16:1 మార్కు 16:1విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.
- Acts 1:14 అపొస్తలుల కార్యములు 1:14వీరంద రును, వీరితోకూడ కొందరు స్త్రీలును, యేసు తల్లియైన మరియయు ఆయన సహోదరులును ఏకమనస్సుతో ఎడ తెగక ప్రార్థన చేయుచుండిరి.
- Luke 8:30 లూకా 8:30యేసునీ పేరేమని వాని నడుగగా, చాల దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక,
Original words (Greek)
- And · G2532καί kaí
- certain · G5100τὶς tìs
- women · G1135γυνή gynḗ
- which · G3739ὅς hós
- been · G2258ἦν ēn
- healed · G2323θεραπεύω therapeúō
- of · G575ἀπό apó
- evil · G4190πονηρός ponērós
- spirits · G4151πνεῦμα pneûma
- and · G2532καί kaí
- infirmities · G769ἀσθένεια asthéneia
- Mary · G3137Μαρία María
- called · G2564καλέω kaléō
- Magdalene · G3094Μαγδαληνή Magdalēnḗ
- of · G575ἀπό apó
- whom · G3739ὅς hós
- went · G1831ἐξέρχομαι exérchomai
- seven · G2033ἑπτά heptá
- devils · G1140δαιμόνιον daimónion