Luke · chapter 8 · verse 50
Luke 8:50 in Telugu
యేసు ఆ మాటవిని - భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి
Yesu aa maatavini - bhayapadavaddu, nammikamaatramunchumu, aame svasthaparachabadunani atanito cheppi
Luke 8:50 in English
- King James Version (KJV)
- But when Jesus heard [it], he answered him, saying, Fear not: believe only, and she shall be made whole.
- World English Bible (WEB)
- But Jesus hearing it, answered him, “Don’t be afraid. Only believe, and she will be healed.”
- American Standard Version (ASV)
- But Jesus hearing it, answered him, Fear not: only believe, and she shall be made whole.
- Bible in Basic English (BBE)
- But Jesus at these words said to him, Have no fear, only have faith, and she will be made well.
- Darby Translation (DBY)
- But Jesus, hearing it, answered him saying, Fear not: only believe, and she shall be made well.
- Webster's Bible (WBS)
- But when Jesus heard [it] , he answered him, saying, Fear not: believe only, and she shall be healed.
- Young's Literal Translation (YLT)
- and Jesus having heard, answered him, saying, 'Be not afraid, only believe, and she shall be saved.'
Read in context
- 48అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవైపొమ్మని ఆమెతో చెప్పెను.
- 49ఆయన ఇంకను మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింటనుండి యొకడు వచ్చి - నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమపెట్టవద్దని అతనితో చెప్పెను
- 50యేసు ఆ మాటవిని - భయపడవద్దు, నమ్మికమాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి
- 51యింటికి వచ్చినప్పుడు పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తలిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు.
- 52అందరును ఆమె నిమిత్తమై యేడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా, ఆయన వారితో - ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చప్పెను.
Cross references
- John 11:40 యోహాను 11:40అందుకు యేసు నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను;
- Mark 5:36 మార్కు 5:36యేసు వారు చెప్పినమాట లక్ష్య పెట్టకభయ పడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి
- John 11:25 యోహాను 11:25అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే; నాయందు విశ్వాసముంచువాడు చని పోయినను బ్రదుకును;
- Mark 11:22–24 మార్కు 11:22–24అందుకు యేసు వారితో ఇట్లనెను మీరు దేవునియందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచినీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడు మని చెప్పి, తన మనస్సులో సందే హింపక తాను చెప్పినది జరుగునని నమ్మినయెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొందియున్నామని నమ్ముడి; అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను.
- Luke 8:48 లూకా 8:48అందుకాయన కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవైపొమ్మని ఆమెతో చెప్పెను.
- Romans 4:17 రోమీయులకు 4:17తాను విశ్వసించిన దేవుని యెదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేనివాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని యెదుట, అతడు మనకందరికి తండ్రియైయున్నాడు ఇందును గూర్చినిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడియున్నది.
- Isaiah 50:10 యెషయా 50:10మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకునిమాట వినువాడెవడు? వెలుగులేకయే చీకటిలో నడచువాడు యెహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను.
- Mark 9:23 మార్కు 9:23అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమే యని అతనితో చెప్పెను.
- Romans 4:20 రోమీయులకు 4:20అవి శ్వాసమువలన దేవుని వాగ్దానమునుగూర్చి సందేహింపక