Skip to content
ThuthiThuthiThuthi
Luke · chapter 9 · verse 14

Luke 9:14 in Telugu

వచ్చినవారు ఇంచుమించు అయిదువేల మంది పురుషులు. ఆయనవారిని ఏబదేసిమంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా,

Vachchinavaaru inchuminchu ayiduvela mandi purushulu. Aayanavaarini ebadesimandi choppuna panktulu teerchi koorchundabettudani tana shishyulato cheppagaa,

Luke 9:14 in English

King James Version (KJV)
For they were about five thousand men. And he said to his disciples, Make them sit down by fifties in a company.
World English Bible (WEB)
For they were about five thousand men. He said to his disciples, “Make them sit down in groups of about fifty each.”
American Standard Version (ASV)
For they were about five thousand men. And he said unto his disciples, Make them sit down in companies, about fifty each.
Bible in Basic English (BBE)
For there were about five thousand men. And he said to his disciples, Make them be seated in groups, about fifty to a group.
Darby Translation (DBY)
for they were about five thousand men. And he said to his disciples, Make them sit down in companies by fifties.
Webster's Bible (WBS)
For they were about five thousand men. And he said to his disciples, Make them sit down by fifties in a company.
Young's Literal Translation (YLT)
for they were about five thousand men. And he said unto his disciples, 'Cause them to recline in companies, in each fifty;'

Read in context

  1. 12ప్రొద్దు గ్రుంక నారంభించినప్పుడు పండ్రెండుగురు శిష్యులు వచ్చి మనమీ అరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని, ఆహారము సంపాదించు కొనునట్లు జనసమూహ మును పంపివేయుమని ఆయనతో చెప్పిరి.
  2. 13ఆయనమీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారుమనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు; మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి.
  3. 14వచ్చినవారు ఇంచుమించు అయిదువేల మంది పురుషులు. ఆయనవారిని ఏబదేసిమంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా,
  4. 15వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి.
  5. 16అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశము వైపు కన్ను లెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహము నకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను.
Read all of Luke 9

Cross references

Original words (Greek)

Luke 9:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.