Luke · chapter 9 · verse 57
Luke 9:57 in Telugu
వారు మార్గమున వెళ్లుచుండగా ఒకడునీ వెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను.
Vaaru maargamuna velluchundagaa okadunee vekkadiki vellinanu nee venta vachchedanani aayanato cheppenu.
Luke 9:57 in English
- King James Version (KJV)
- And it came to pass, that, as they went in the way, a certain [man] said unto him, Lord, I will follow thee whithersoever thou goest.
- World English Bible (WEB)
- As they went on the way, a certain man said to him, “I want to follow you wherever you go, Lord.”
- American Standard Version (ASV)
- And as they went on the way, a certain man said unto him, I will follow thee whithersoever thou goest.
- Bible in Basic English (BBE)
- And when they were on the way, a certain man said to him, I will come after you wherever you go.
- Darby Translation (DBY)
- And it came to pass as they went in the way, one said to him, I will follow thee wheresoever thou goest, Lord.
- Webster's Bible (WBS)
- And it came to pass, that as they were going in the way, a certain [man] said to him, Lord, I will follow thee whithersoever thou goest.
- Young's Literal Translation (YLT)
- And it came to pass, as they are going on in the way, a certain one said unto him, 'I will follow thee wherever thou mayest go, sir;'
Read in context
- 55ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను.
- 56అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి.
- 57వారు మార్గమున వెళ్లుచుండగా ఒకడునీ వెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను.
- 58అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను.
- 59ఆయన మరియొకనితో నా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను
Cross references
- Matthew 8:19–22 మత్తయి 8:19–22అంతట ఒక శాస్త్రి వచ్చిబోధకుడా నీ వెక్కడికి వెళ్ళినను నీ వెంటవచ్చెద నని ఆయనతో చెప్పెను. అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలములేదని అతనితో చెప్పెను. శిష్యులలో మరియొకడు ప్రభువా, నేను మొదట వెళ్ళి, నా తండ్రిని పాతిపెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగగా యేసు అతని చూచినన్ను వెంబడించుము; మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పెను.
- John 13:37 యోహాను 13:37అందుకు పేతురు ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీకొరకు నా ప్రాణముపెట్టుదునని ఆయనతో చెప్పగా
- Luke 9:57–60 లూకా 9:57–60వారు మార్గమున వెళ్లుచుండగా ఒకడునీ వెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను. అందుకు యేసునక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చు కొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఆయన మరియొకనితో నా వెంటరమ్మని చెప్పెను. అతడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను అందుకాయన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్య మును ప్రకటించుమని వానితో చెప్పెను.
- Exodus 19:8 నిర్గమకాండము 19:8అందుకు ప్రజలందరు యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.
- Luke 9:51 లూకా 9:51ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణ మగుచున్నప్పుడు
Original words (Greek)
- And · G1161δέ dé
- that · G1096γίνομαι gínomai
- as · G4198πορεύομαι poreúomai
- they · G846αὐτός autós
- went · G4198πορεύομαι poreúomai
- in · G1722ἐν en
- way · G3598ὁδός hodós
- certain · G5100τὶς tìs
- said · G2036ἔπω épō
- unto · G4314πρός prós
- him · G846αὐτός autós
- Lord · G2962κύριος kýrios
- follow · G190ἀκολουθέω akolouthéō
- thee · G4671σοί soí
- whithersoever · G3699ὅπου hópou
- goest · G565ἀπέρχομαι apérchomai