Skip to content
ThuthiThuthiThuthi
Malachi · chapter 2 · verse 4

Malachi 2:4 in Telugu

అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీ కిచ్చినవాడను నేనేయని మీరు తెలిసికొందు రని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.

Anduvalana leveeyulaku nibandhanagaa undunatlu ee aajnyanu mee kichchinavaadanu neneyani meeru telisikondu rani sainyamulaku adhipatiyagu yehovaa selavichchu chunnaadu.

Malachi 2:4 in English

King James Version (KJV)
And ye shall know that I have sent this commandment unto you, that my covenant might be with Levi, saith the LORD of hosts.
World English Bible (WEB)
You will know that I have sent this commandment to you, that my covenant may be with Levi,” says the LORD of Armies.
American Standard Version (ASV)
And ye shall know that I have sent this commandment unto you, that my covenant may be with Levi, saith Jehovah of hosts.
Bible in Basic English (BBE)
And you will be certain that I have sent this order to you, so that it might be my agreement with Levi, says the Lord of armies.
Darby Translation (DBY)
And ye shall know that I have sent this commandment unto you, that my covenant might be with Levi, saith Jehovah of hosts.
Webster's Bible (WBS)
And ye shall know that I have sent this commandment to you, that my covenant might be with Levi, saith the LORD of hosts.
Young's Literal Translation (YLT)
And ye have known that I have sent unto you this charge, For My covenant being with Levi, Said Jehovah of Hosts.

Read in context

  1. 2సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీరు ఆ యాజ్ఞను ఆలకింపకయు, నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును; మీరు దానిని మనస్సునకు తెచ్చుకొనరైతిరి గనుక ఇంతకు మునుపే నేను వాటిని శపించి యుంటిని.
  2. 3మిమ్మునుబట్టి విత్తనములు చెరిపి వేతును, మీ ముఖములమీద పేడవేతును, పండుగలలో మీరర్పించిన పశువులపేడ వేతును, పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు
  3. 4అందువలన లేవీయులకు నిబంధనగా ఉండునట్లు ఈ ఆజ్ఞను మీ కిచ్చినవాడను నేనేయని మీరు తెలిసికొందు రని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు.
  4. 5నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయెను; భయభక్తులు పుట్టించు టకై నేను వాటిని వారికిచ్చితిని గనుక వారు నాయందు భయభక్తులు కలిగి, నా నామము విషయములో భయము గలవారై
  5. 6సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమునుబట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి.
Read all of Malachi 2

Cross references

Original words (Hebrew)

Malachi 2:4 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.